భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL నోటిఫికేషన్ 2026 | ఇంజనీర్ ఖాళీలు – 18

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ( BEL ) నుండి  నోటిఫికేషన్ విడుదల అయ్యింది. నెట్ వర్క్ మరియు సైబర్ సెక్యూరిటీ విభాగంలో ఖాళీగా ఉన్న ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్ మరియు ప్రాజెక్ట్ ఇంజనీర్ – 1 పోస్టులను భర్తీ చేయటానికి తాత్కాలిక ప్రాతిపదికన అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవలెను. ఎంపికైన అభ్యర్థులు న్యూఢిల్లీ లో … Read more