ఇండియన్ రెనేవేబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ (IREDAL)నోటిఫికేషన్ 2026 | మేనేజర్ ఖాళీలు -32
న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ సంస్థ ఐన ఇండియన్ రెనేవేబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ ( IREDAL ) నుండి నోటిఫికేషన్ వెలువడింది. వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత మరియు ఆశక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవలెను. ముఖ్యమైన తేదీలు : ధరఖాస్తు ప్రారంభ తేదీ – 14 – మార్చి – 2026 దరఖాస్తు ముగింపు తేదీ – 03 – ఏప్రిల్ – 2026 … Read more