సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( SECI )నోటిఫికేషన్ | మేనేజర్ ఖాళీలు -19
ఢిల్లీలోని సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( SECI ) నుండి నోటిఫికేషన్ వెలువడింది. రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవలెను ముఖ్యమైన తేదీలు : దరఖాస్తు ప్రారంభ తేదీ – 23 – ఫిబ్రవరి – 2026 దరఖాస్తు ముగింపు తేదీ – 23 – మార్చి – 2026 పోస్టుల పేర్లు మరియు ఖాళీలు … Read more