భారత రక్షణ మంత్రిత్వ శాఖ ( BEML ) నోటిఫికేషన్ 2026 | మేనేజర్ ఖాళీలు – 13

భారత రక్షణ మంత్రిత్వ శాఖకుచెందిన ప్రముఖ మల్టీ టెక్నాలజీ సంస్థ ఐన బెంగుళూర్ లోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ ( BEML ) నుండి నోటిఫికేషన్ వెలువడింది. వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయటానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవలెను.

V-Guard 1.8 Rice Cooker

V-Guard VRC 1.8 Litre Electric Rice Cooker, 5 Year Heating Plate & 2 Year Product Warranty, Automatic Cooking With Warm & Cook Functions, Double Layer Outer Body, Red

👉 Buy Now

 

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు ముగింపు తేదీ – 30 – మార్చి – 2026

పోస్టులు పేర్లు మరియు ఖాళీలు :

1. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ / చీఫ్ జనరల్ మేనేజర్ – 01

2. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ – 01

3. అసిస్టెంట్ మేనేజర్ – 02

4. మేనేజర్ – 02

5. ఇంజనీర్ / అసిస్టెంట్ మేనేజర్ – 02

6. ఇంజనీర్ ( మెకానికల్ ) – 03

7. ఇంజనీర్ ( ఎలక్ట్రికల్ ) – 02

మొత్తం ఖాళీలు – 13

APPSC Group-II Science & technology Environment 2nd Edition 2024 (Telugu medium)

👉   Buy Now On Amazon

 

Rich Dad Poor Dad: What the Rich Teach Their Kids About Money That the Poor and Middle Class Do Not!

        👉 Buy Now ON Amazon

అర్హతలు :

1. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ / చీఫ్ జనరల్ మేనేజర్ :

  •  గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి  డిగ్రీ లో ఫుల్ టైమ్ ఫస్ట్ క్లాస్ మార్కులతో మెకానికల్ లేదా Mechatronics ఇంజనీరింగ్ తో పాటు ఎంటెక్ / ఎంఎస్ డిజైన్ లో  ఉతీర్ణతను కలిగి ఉండాలి 
  • ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సర్టిఫికేషన్ ఉన్న అభ్యర్థులకు ప్రాధ్యానం ఉంటుంది 
  • ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కనీసం 25 సంవత్సరాలు అనుభవం ఉండాలి  
  • లేదా చీఫ్ జనరల్ మేనేజర్ గా కనీసం 21 సంవత్సరాలు అనుభవం ఉండాలి 
  • ఇంజనీరింగ్ డిజైన్ మరియు రీసెర్చ్ లో సీనియర్ స్థాయిలో అభ్యర్థి తన పనిలో గత 10 సంవత్సరాలలో కనీసం 5 సంవత్సరాలు పని అనుభవం కలిగి ఉండాలి 

పోస్టింగ్ స్థలం : బెంగుళూర్ 

2. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ :

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీలో ఫుల్ టైమ్ ఫస్ట్ క్లాస్ మార్కులతో మెకానికల్ / ఎలక్ట్రికల్ /ఎలక్ట్రానిక్స్ / నావెల్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ లో ఉత్తీర్ణతను కలిగి ఉండాలి 
  • Marine ఇంజనీరింగ్ లో అర్హతను కలిగి ఉండాలి లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమాలో టెక్నాలజీ / మేనేజ్మెంట్ లో అర్హతను కలిగి ఉన్న అభ్యర్థులకు అదనపు ప్రయోజనం ఉంటుంది 
  • సంబంధిత సెక్టార్ లో అభ్యర్థికి కనీసం 13 సంవత్సరాలు అనుభవం ఉండాలి 
  • Commandar స్థాయి అధికారిగా నేవీ లో పనిచేసిన అభ్యర్థులకు లేదా Coast Guard లో సమాన హోదా కలిగిన అభ్యర్థులకు ప్రాధ్యానం ఉంటుంది 

పోస్టింగ్ స్థలం : న్యూ ఢిల్లీ 

3. అసిస్టెంట్ మేనేజర్ :

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఇంజనీరింగ్ డిగ్రీలో ఫస్ట్ క్లాస్ ఫుల్ టైమ్ మార్కులతో మెకానికల్ ఇంజనీరింగ్ లో అర్హతను కలిగి ఉండాలి 
  • కనీసం 4 సంవత్సరాలు Aerospace రంగంలో ప్రొఫెషనల్ అనుభవం ఉండాలి 
  • ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లో పరిజ్ఞానం కలిగి ఉండాలి. డిజైన్ మరియు డెవలప్మెంట్ స్కిల్స్ లో నైపుణ్యం కలిగి ఉండాలి 
  • CATIA V5 సాఫ్ట్ వేర్ లో Hands – On అనుభవం కలిగి ఉండాలి 

పోస్టింగ్ స్థలం : బెంగుళూర్ 

4. మేనేజర్ ( ఎలక్ట్రికల్ ) :

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ లో ఫుల్ టైమ్ ఫస్ట్ క్లాస్ మార్కులతో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో అర్హతను కలిగి ఉండాలి 
  • కనీసం 8 సంవత్సరాలు Aerospace ఫీల్డ్ లో ప్రొఫెషనల్ అనుభవం ఉండాలి 
  • ఎలక్ట్రికల్ సిస్టమ్ డిజైన్ ( Hands – On ) లో అనుభవం మరియు Circuit డయాగ్రామ్స్ తయారీ అనుభవం తప్పనిసరిగా ఉండాలి 
  • ఎలక్ట్రికల్ సిస్టమ్ డిజైన్స్, ఎలక్ట్రికల్ హార్నెస్ డిజైన్స్, ఆటో CAD ఎలక్ట్రికల్ మరియు CATIA V5 ఎలక్ట్రికల్ డిజైన్ లో అనుభవం ఉండాలి 

పోస్టింగ్ స్థలం : బెంగుళూర్

మేనేజర్ ( మెకానికల్ ) :

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ ఫుల్ టైమ్ ఫస్ట్ క్లాస్ మార్కులతో ఉత్తీర్ణతను కలిగి ఉండవలెను 
  • Aerospace విభాగంలో మేనేజర్ గా కనీసం 8 సంవత్సరాలు అనుభవం ఉండాలి 
  • Hypermesh మరియు Nastram లేదా సమానమైన అర్హతలో అనుభవం తప్పనిసరిగా ఉండవలెను 

పోస్టింగ్ స్థలం : బెంగుళూర్

5. ఇంజనీర్ / అసిస్టెంట్ మేనేజర్ ( ప్లానింగ్ ) :

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి మెకానికల్ లేదా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ డిగ్రీలో ఫుల్ టైం ఫస్ట్ క్లాస్ మార్కులతో అర్హతను కలిగి ఉండాలి 
  • ఇంజనీరింగ్ డ్రాయింగ్స్, మ్యాచింగ్ మరియు షీట్ మెటల్ ఫార్మింగ్, మెటీరియల్స్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ నాలెజ్, బిల్ ఆఫ్ మెటీరియల్స్,CAD మరియు SPA నాలెజ్,స్టోర్ యాక్టివిటీస్ స్కిల్స్ తప్పనిసరిగా ఉండాలి 
  • మెకానికల్ లేదా ఏరోస్పేస్ పరిశ్రమల్లో Hand – On అనుభవం కనీసం 4 సంవత్సరాలు ఉండాలి 

పోస్టింగ్ స్థలం : బెంగుళూర్ 

ఇంజనీర్ / అసిస్టెంట్ మేనేజర్ ( ప్రొడక్షన్స్ ) : 

  • మెకానికల్ లేదా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ డిగ్రీ లో ఫుల్ టైమ్ ఫస్ట్ క్లాస్ మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఉత్తీర్ణతను కలిగి ఉండవలెను
  • కనీసం 4 సంవత్సరాలు మెకానికల్ లేదా ఏరోస్పేస్ పరిశ్రమల్లో హ్యాండ్ – ఆన్ అనుభవం ఉండాలి 
  • టెక్నీకల్ నాలెడ్జ్ లో ఇంజనీరింగ్ డ్రాయింగ్, మ్యాచింగ్ మరియు షీట్ మెటల్ ఫార్మింగ్, మెటీరియల్ ప్రాసెస్, క్వాలిటీ చెకింగ్, టూలింగ్ నాలెడ్జ్ వంటి వాటిలో అవగాహన ఉండాలి 
  • వెల్డింగ్, షీట్ మెటల్ వర్క్, మెషినింగ్, రీవేటింగ్, అసెంబ్లీ వంటి వివిధ మాన్యుఫాక్చరింగ్ ప్రాసెస్ లో అనుభవం ఉండాలి
  • కనీసం 4 సంవత్సరాలు మెకానికల్ లేదా ఏరోస్పేస్ ఇండస్ట్రీలో Hand – On అనుభవం ఉండాలి 

పోస్టింగ్ స్థలం : బెంగుళూర్ 

6. ఇంజనీర్ ( మెకానికల్ ) :

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ లో ఫుల్ టైమ్ ఫస్ట్ క్లాస్ మార్కులతో అర్హతను కలిగి ఉండాలి 
  • Rolling Stock మెయింటెనెన్స్ లో కనీసం 2 సంవత్సరాలు అనుభవం ఉండాలి 

పోస్టింగ్ స్థలం : Job Location స్థిరంగా ఉండదు. అవసరాన్ని బట్టి మారుతూ ఉంటుంది 

7. ఇంజనీరింగ్ ( ఎలక్ట్రికల్ ) :

  • ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీలో ఫుల్ టైమ్ రెగ్యులర్ మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఉత్తీర్ణతను కలిగి ఉండాలి 
  • కనీసం 2 సంవత్సరాలు రోలింగ్ స్టాక్ మెయింటెనెన్స్ లో అనుభవం ఉండాలి 

పోస్టింగ్ స్థలం : Job Location స్థిరంగా ఉండదు. అవసరాన్ని బట్టి మారుతూ ఉంటుంది 

జీతం :

  • నెలకు ఇంజనీర్ కి రూ.40,0000 – రూ.1,40,000. అసిస్టెంట్ మేనేజర్కి రూ.50,000 – రూ.1,60,000. మేనేజర్ కి రూ.60,000 – రూ.1,80,000. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కి రూ.80,000 – రూ.2,20,000. చీఫ్ జనరల్ మేనేజర్ కి రూ.1,20,000 – రూ.2,80,000. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కి రూ.1,50,000 – రూ.3,00,000

వయస్సు :

  • ఇంజనీర్ కి 29 సంవత్సరాలు, అసిస్టెంట్ మేనేజర్ కి 30 సంవత్సరాలు, మేనేజర్ కి 34 సంవత్సరాలు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కి 42 సంవత్సరాలు, చీఫ్ జనరల్ మేనేజర్ కి 51 సంవత్సరాలు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కి 57 సంవత్సరాలు మించి ఉండరాదు

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఫీజు రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు లేదు 

ఎంపిక విధానం :

  • మొదట అర్హత గల అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు
  • షార్ట్ లిస్ట్ ఐన అభ్యర్థులను పరీక్ష లేదా ఇంటర్వ్యూ కి పిలుస్తారు 
  • ఒరిజల్ డాక్యుమెంట్స్ ను పరీక్ష లేదా ఇంటర్వ్యూ తరువాత వెరిఫికేషన్ చేస్తారు 
  • ఎంపికైన అభ్యర్దులు మెడికల్ టెస్ట్ చేయించుకోవాలి 
  • తుది ఎంపిక అనేది టెస్ట్ / ఇంటర్వ్యూ లో పెర్ఫామెన్స్, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్నెస్ ద్వారా ఉంటుంది 

దరఖాస్తు విధానం :

  • దరఖాస్తును ఆన్ లైన్ లో మాత్రమే అప్లై చేయవలెను 
  • అభ్యర్థి వాడుకలో ఉన్న ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్ ను ఇవ్వవలెను 

 

ఆన్లైన్ దరఖాస్తు లింక్ 

 

APPSC Group-II Science & technology Environment 2nd Edition 2024 (Telugu medium)

            👉   Buy Now On Amazon

 

 

World’s Greatest Books For Personal Growth & Wealth (Set of 4 Books) : Perfect Motivational Gift Set | How to Win Friends and Influence People | Think…

👉 Buy Now On Amazon