UCO BANK Recruitment 2026 | యూకో బ్యాంకు నుండి స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు -173

UCO BANK Recruitment 2026 :UCO Bank నుండి రెగ్యులర్ ప్రాతిపదికన జర్నలిస్ట్ మరియు స్పెషలిస్ట్ ఆఫీసర్  ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ 2026 -2027లకు జారీ చేయబడినది. అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్ లైన్ దరఖాస్తులను కోరుతుంది.ఇందులో మొత్తం ఖాళీలు – 173 ఉన్నాయి,బ్యాంకు జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్లకు మంచి ఆవకాశము.ఇవ్వబడిన ఖాళీలు స్కేల్ 1 & 11 లుగా విభాగించడం జరిగినది.

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు ప్రారంభ తేదీ – 13 – జనవరి – 2026.
  • దరఖాస్తు ముగింపు తేదీ – 02 – ఫిబ్రవరి – 2026.

మొత్తం పోస్టులు వివరాలు :

 S.NO    పోస్టుల పేర్లు  ఖాళీలు  వయస్సు

01-01-2026 నాటికీ  

1 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్  30 20 – 30
2 ట్రెజరీ ఆఫీసర్ -స్కేల్ 2 10 22 – 35
3 ఛార్టర్డ్ అకౌంటెంట్ 50 20 – 30
4 నెట్ వర్క్  అడ్మినిస్ట్రేటర్ 05 20 – 30
5 డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్ 03 20 – 30
6 సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ 03 20 -30
7 సాఫ్ట్ వేర్ డెవలపర్ 25 20 – 30
8 ఛార్టర్డ్ అకౌంటెంట్ -స్కేల్ 2 25 20 -30
9 మ్యూరెక్స్ డెవలపర్ 05 20 – 30
10 ఫినాకిల్ డెవలపర్ 05 20 -30
11 క్లౌడ్ ఇంజనీర్ 03 20 – 30
12 ఏఐ/ఎంఎల్ ఇంజనీర్ 02 20 – 30
13 డేటా అనలిస్ట్ 02 20 – 30
14 డేటా సైంటిస్ట్ 02 20 – 30
15 సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్ 03 20 – 30
16 డేటా ప్రైవసీ కంప్లైయన్స్ ఆఫీసర్  02 20 – 30
17 డేటా అనలిస్ట్ -స్కేల్ 2 03 22 – 35
18 డేటా సైంటిస్ట్ స్కేల్ 2 03 22 -35
19 డేటా ఇంజనీర్ స్కేల్ 2 02 22 – 35

 

పోస్టుల వారీగా విద్యా అర్హతలు :

  1. ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ ( Trade Finance Officer )
  • ఏదైన గుర్తింపుపొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ లో ఉత్తీర్ణతను కలిగి ఉండాలి
  • ఎంబీఏ (MBA ) 2 సంవత్సరాలు ( Full Time ) పూర్తిచేసి ఉండాలి
  • లేదా మేనేజ్మెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాలో ఫైనాన్స్,ట్రేడ్ ఫైనాన్స్,ఇంటెర్నేషల్ బిజినెస్ కోర్స్ లలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి అర్హతను కలిగి ఉండాలి
  • కనీసం 60% మార్కులను కలిగి ఉండాలి. sc /st /Obc /pwbd అభ్యర్థులకు 55% మార్కులను కలిగి ఉండాలి
  • పోస్ట్ గ్రాడ్యుయేట్ లో పొందిన మార్కుల శాతాన్ని ఆన్లైన్ అప్లికేషన్ తేదీ నాటికి చూపించవలెను
  • బ్యాంకింగ్,ఫైనాన్సియల్ సెక్టార్,ట్రేడ్ ఫైనాన్స్ లేదా ఫారెన్ ఎక్సచేంజ్ లో కనీసం 1 సంవత్సరం పని అనుభవం కలిగి ఉండాలి

2. ట్రెజరీ ఆఫీసర్ (స్కేల్ – 2)

  • గుర్తింపుపొందిన  యూనివర్సిటీ నుండి ఏ విభాగంలో అయిన డిగ్రీ పూర్తిచేసి ఉండాలి
  • ఎంబీఏ 2 సంవత్సరాలు ( Full Time ) పూర్తీ చేసి ఉండాలి
  • లేదా మానేజ్మెంట్ పోస్టుగ్రాడ్యుయేట్ డిప్లొమా లో ఫైనాన్స్,ఇంటర్నేషనల్ బిజినెస్,ట్రేడ్ ఫైనాన్స్ కోర్స్ లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి అర్హతను కలిగి ఉండాలి
  • 60% మార్కులను కలిగి ఉండాలి. ఎస్సీ,ఎస్టీ,ఓబీసీ,పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 55% మార్కులను కలిగి ఉండాలి
  • పోస్ట్ గ్రాడ్యుయేటులో పొందిన మార్కుల సర్టిఫికెట్ ను ఆన్లైన్ అప్లికేషన్ తేదీ నాటికి తప్పనిసరిగా చూపించాలి
  • బ్యాంకింగ్,ఫైనాన్సియల్ సెక్టార్,ట్రెజరీ డీలర్ గ కనీసం 3 సంవత్సరాలు పని అనుభవం కలిగి ఉండాలి

3. ఛార్టర్డ్ అకౌంట్ (స్కేల్ –1)

  • ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI ) నుండి చార్టర్డ్ అకౌంట్ సర్టిఫికెట్ ను తప్పనిసరిగా కలిగి  ఉండాలి
  • చార్టర్డ్ అకౌంట్ లో ఉత్తీర్ణతను పొందిన తరువాత బ్యాంకింగ్,ఫైనాన్సియల్ సర్వీసెస్ లో కనీసం 1 సంవత్సరం పని అనుభవం కలిగి  ఉండాలి

4. చార్టర్డ్ అకౌండ్ (స్కేల్ –2) 

  • ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నుండి చార్టర్డ్ అకౌంట్ (CA ) లో ఉత్తీర్ణతను కలిగి ఉండాలి
  • చార్టర్డ్ అకౌంట్లో అర్హతను సాధించిన తరవాత బ్యాంకింగ్,ఫైనాన్సియల్ సర్వీసెస్,కార్పొరేట్ ఫైనాన్స్ లో 3 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి

5. నెట్ వర్క్ అడ్మినిస్ట్రేటివ్  (Network Administrator )

  • B.E,B.Tech,IT,కంప్యూటర్ సైన్స్,ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్,MCA,Msc కంప్యూటర్ సైన్స్ లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఉత్తీర్ణతను కలిగి ఉండాలి
  • IT,బ్యాంకింగ్ సెక్టార్ లేదా దానికి సమానమైన నెట్ వర్క్ అడ్మినిస్ట్రేషన్ 1 సంవత్సరం పాటు పని అనుభవం కలిగి ఉండాలి

6. డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్  (Deta Administrator )

  • B.E,B.Tech IT కంప్యూటర్ సైన్స్,ఎలక్ట్రానిక్స్,కమ్యూనికేషన్స్,MCA,Msc కంప్యూటర్ సైన్స్ లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి ఉత్తీర్ణతను కలిగి ఉండాలి
  • IT,బ్యాంకింగ్ లో 1 సంవత్సరం పని అనుభవం కలిగి ఉండాలి
  • డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ లో అవగాహన కలిగి ఉండాలి

7. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ( Systam Administrator )

  • B.E,B.Tech,IT,కంప్యూటర్ సైన్స్,ఎలెక్ట్రినిక్స్,టెలికమ్యూనికేషన్,MCA,Msc కంప్యూటర్ సైన్స్ లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి అర్హతను కలిగి ఉండాలి
  • సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ లో అవగాహన కలిగి ఉండాలి
  • 1 సంవత్సరసం IT,బ్యాంకింగ్ సెక్టర్ లో పని అనుభవం కలిగి ఉండలి

8. సాఫ్ట్ వేర్ డెవలపర్ ( Software Developer )

  • B.E,Btech,IT,కంప్యూటర్ సైన్స్,ఎలక్ట్రానిక్స్,MCA,Msc కంప్యూటర్ సైన్స్ లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఉత్తీర్ణతను కలిగి ఉండాలి
  • IT,బ్యాంకింగ్ రంగంలో 1 సంవత్సరం పని అనుభవం ఉండాలి
  • compTIALinux ,CompTIAServer,RHCSA సర్టిఫికెట్స్ కలిగి ఉండవలెను

9. మురెక్స్  డెవలపర్ ( Murex  Developer )

  • B.E,B.Tech,IT,కంప్యూటర్ సైన్స్,ఎలెక్ట్రికల్స్,టెలికమ్యూనికేషన్స్,BCA,Msc కంప్యూటర్ సైన్స్ లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి అర్హతను కలిగి ఉండాలి
  • Murex Projects నిర్వహణలో అవగాహన ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది
  • IT,బ్యాంకింగ్ రంగంలో కనీసం 1 సంవత్సరం అనుభవం కలిగి ఉండాలి

10. ఫినాకిల్  డెవలపర్ ( Finacle Developer)

  • B.E,Btech,IT,కంప్యూటర్ సైన్స్,ఎలక్ట్రానిక్స్,టెలికమ్యూనికేషన్స్,MCA,Msc కంప్యూటర్ సైన్స్ లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఉత్తీర్ణతను కలిగి ఉండాలి
  • SQL,PL-SQL/Scripting/ADC/FI లో అనుభవం ఉన్న వారికి ప్రాధ్యానత ఇవ్వడం జరుగుతుంది
  • IT,బ్యాంకింగ్ రంగంలో కనీసం 1 సంవత్సరం పని అనుభవం కలిగి ఉండాలి
  • Finacle Development లో అవగాహన కలిగి ఉండాలి

11. క్లౌడ్ ఇంజనీర్ ( Cloud Engineer )

  • B.E,Btech,IT,కంప్యూటర్ సైన్స్,ఎలక్ట్రానిక్స్,టెలికమ్యూనికేషన్స్, MCA,Msc కంప్యూటర్ సైన్స్ లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి అర్హతను కలిగి ఉండాలి 
  • కనీసం 1 సంవత్సరం IT,బ్యాంకింగ్ రంగంలో పని అనుభవం కలిగి ఉండాలి 
  • Cloud Computing అనుభవం ఉండాలి 

12. AI /ML ఇంజనీర్ (AI /MI Engineer )

  • B.E,Btech,IT,కంప్యూటర్ సైన్స్,ఎలక్ట్రానిక్స్,MCA,Msc కంప్యూటర్ సైన్స్ లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఉత్తీర్ణతను కలిగి ఉండాలి 
  • కనీసం 1 సంవత్సరం IT,బ్యాంకింగ్ రంగంలో పని అనుభవం కలిగి ఉండాలి 
  • Content Analysis మరియు Python లో అవగాహన కలిగి ఉండాలి 

13. డేటా అనలిస్ట్ (Deta Analyst )

  • B.E,Btech,IT,కంప్యూటర్ సైన్స్,ఎలక్ట్రానిక్స్,MCA,Msc కంప్యూటర్ సైన్స్ లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి అర్హతను కలిగి ఉండాలి
  • IT,బ్యాంకింగ్ రంగంలో 1 సంవత్సరం పని అనుభవం ఉండాలి 
  • బ్యాంకింగ్,ఫైనాన్స్,సర్వీసెస్,ఇన్సూరెన్స్ (BFSI ) లో Data Analysis అనుభవం ఉండాలి 

14. డేటా సైంటిస్ట్ (Data Scientist )

  • B.E,Btech,IT,కంప్యూటర్ సైన్స్,ఎలక్ట్రానిక్స్,టెలికమ్యూనికేషన్స్,MCA,Msc కంప్యూటర్ సైన్స్ లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి అర్హతను కలిగి ఉండాలి
  • Data Science సంబంధిత సర్టిఫికెట్లు ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది 
  • IT బ్యాంకింగ్ సెక్టార్ లో కనీసం 1 సంవత్సరం పని అనుభవం కలిగి ఉండాలి

15. సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్ (Cyber Security Officer )

  • B.E,Btech,IT,కంప్యూటర్ సైన్స్,ఎలక్ట్రానిక్స్,టెలికమ్యూనికేషన్స్,MCA,Msc కంప్యూటర్ సైన్స్ లో ప్రభుత్వ గుర్తింపు పొందన యూనివర్సిటీ నుండి అర్హతను కలిగి ఉండవలెను 
  • IT,బ్యాంకింగ్ సెక్టార్ లో కనీసం 1 సంవత్సరం పని అనుభవం ఉండాలి 
  • Cyber Security లో అనుభవం ఉండాలి  

16. డేటా ప్రైవసీ కంప్లయన్స్ ఆఫీసర్ (Data Privacy Compliance Officer )

  • B.E,B.Tech,ITI,కంప్యూటర్ సైన్స్,ఎలక్ట్రానిక్స్,టెలికమ్యూనికేషన్స్,MCA,Msc కంప్యూటర్ సైన్స్ లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి అర్హతను కలిగి ఉండాలి 
  • Data Privacy అనుభవం ఉండాలి 
  • IT,బ్యాంకింగ్ సెక్టార్ లో 1 సంవత్సరం పని అనుభవం కలిగి ఉండాలి 

17. డేటా అనలిస్ట్ (Data Analyst )

  • కంప్యూటర్ సైన్స్,IT,స్టాటిస్టిక్స్,మేథమేటిక్స్,డేటా సైన్స్,MCA,Msc కంప్యూటర్ సైన్స్,Msc డేటా సైన్స్ లో బ్యాచిలర్  డిగ్రీ లో ఏ విభాగాలో ఐన 60% మార్కులను కలిగి ఉండాలి 
  • ప్రభుత్వ బ్యాంక్స్,ప్రైవేట్ బ్యాంక్స్,ప్రసిద్ధి చిందిన IT కంపెనీలలో కనీసం 3 సంవత్సరాల పని  Data Analysis పని అనుభవం ఉండాలి 

18. డేటా సైంటిస్ట్ ( Data Scientist) 

  • కంప్యూటర్ సైన్స్,IT,స్టాటిస్టిక్స్,మేథమెటిక్స్,డేటా సైన్స్,MCA,Msc కంప్యూటర్ సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ లో ఏ విభాగంలో ఐన గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి అర్హతను కలిగి ఉండంతో పాటు 60% మార్కులను కలిగి ఉండాలి 
  •  Data Analysis కి సంబంధించి ప్రభుత్వ బ్యాంకులో ,ప్రైవేట్ బ్యాంకులలో,ప్రముఖ IT కంపినీలలో కనీసం 3 సంవత్సరాలు పని అనుభవం కలిగి ఉండాలి 

19. డేటా ఇంజనీర్ (Data Engineer )

  • బ్యాచిలర్ డిగ్రీలో ఏ విభాగంలోనైనా కంప్యూటర్ సైన్స్,IT,స్టాటిస్టిక్స్,మేథమెటిక్స్,డేటా సైన్స్,MCA,Msc కంప్యూటర్ సైన్స్ లో 60%మార్కులతో పాటు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి అర్హతను కలిగి ఉండాలి 
  • Data Engineering రంగంలో అవగాహన కలిగి ఉండాలి 
  • బ్యాంకులు,IT కంపెనీలలో కనీసం 3 సంవత్సరాలు పని అనుభవం కలిగి ఉండాలి 

జీతము :

  •  నెలకు జేఎంజీఎస్ – ఉద్యోగులకు రూ.48,480 నుండి  రూ.85,920.
  • ఎంఎంజీఎస్- 2 ఉద్యోగులకు రూ.64,820.నుండి రూ.93.960. 

ఫీజు :

  • ఎస్సీ,ఎస్టీ,పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.175.
  • ఓసీ,ఓబీసీ,అభ్యర్థులకు రూ.800.

ఎంపిక విధానం :

  • ఆన్ లైన్ పరీక్ష,ఇంటర్వ్యూ ,స్క్రీనింగ్,బ్యాంకు నిర్ణయం ప్రకారం ఎంపిక జరుగుతుంది 
  • అభ్యర్థి అర్హతలను బ్యాంక్ ఎంపిక చేసిన కమిటీ పరిశీలిస్తుంది 
  • మొదట షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు 
  • విద్య,అర్హత,అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు.అర్హత ఉండటం వల్ల ఇంటర్వ్యూ కి పిలుస్తారు అనే నియమం ఏమి లేదు 
  • ఒకే రకంగా మార్కులు వచ్చిన అభ్యర్థులలో ఎక్కువ వయస్సు ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు 

దరఖాస్తు విధానము :

  • ఆన్ లైన్ లో మాత్రమే అప్లై చేయవలెను,అప్లై కొరకు యూకో బ్యాంకు మెయిన్ వెబ్ సైట్ నుండి అప్లై చేయాలి
  • మెయిన్ యూకో బ్యాంక్ పోర్టల్ లో ఇవ్వబడిన మెయిన్ నోటిఫికేషన్ కూడా పూర్తిగా చదవండి
  • యూకో బ్యాంక్ రిక్రూట్మెంట్ పోర్టల్ కి వెళ్ళండి 
  • న్యూ రెజిస్ట్రేషన్స్ కి వెళ్ళండి 
  • అప్లికేషన్ ఫారం లో కంప్లీట్ కరెక్టు డీటెయిల్స్ తో నింపండి  
  • పర్సనల్ డీటెయిల్స్,ఎడ్యుకేషన్ డీటెయిల్స్,ఫోటో & సంతకం మరియు స్కాన్ డాకుమెంట్స్ కూడా అప్లోడ్ చేయండి 
  • ఆన్లైన్ ఫీజు పేమెంట్ చేయండి, ఫైనల్ సబ్మిట్ చేయండి,అప్లికేషన్ను ప్రింట్ అవుట్ కూడా తీసుకోండి 
  • దరఖాస్తు లింక్ మరియు నోటిఫికేషన్ దిగువన ఇవ్వబడినది.

దరఖాస్తు లింక్ & Apply Link  

 

Notification UCO bank