UCO BANK Recruitment 2026 | యూకో బ్యాంకు నుండి స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు -173

UCO BANK Recruitment 2026 :UCO Bank నుండి రెగ్యులర్ ప్రాతిపదికన జర్నలిస్ట్ మరియు స్పెషలిస్ట్ ఆఫీసర్  ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ 2026 -2027లకు జారీ చేయబడినది. అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్ లైన్ దరఖాస్తులను కోరుతుంది.ఇందులో మొత్తం ఖాళీలు – 173 ఉన్నాయి,బ్యాంకు జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్లకు మంచి ఆవకాశము.ఇవ్వబడిన ఖాళీలు స్కేల్ 1 & 11 లుగా విభాగించడం జరిగినది. ముఖ్యమైన తేదీలు : దరఖాస్తు ప్రారంభ తేదీ – 13 … Read more