NIRDPR NOTIFICATION 2026 | రాష్ట్ర పంచాయతీ రాజ్ నుండి బిల్డింగ్ కన్సల్టెంట్ ఉద్యోగాలు
NIRDPR NOTIFICATION 2026: హైదరాబాద్ రాజేంద్రనగర్ లో రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి సంస్థ మరియు రాష్ట్ర పంచాయతీ రాజ్ నుండి కాంట్రాక్టు ప్రాతిపదికన నోటిఫికేషన్ విడుదల అయ్యింది.వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న సీనియర్ కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్ మరియు కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తులను చేసుకోవలెను. ముఖ్యమైన తేదీలు : దరఖాస్తు ముగింపు తేదీ – 29 – జనవరి – 2026. పోస్టులు … Read more