RBI OFFICE ATTENDANTS RECRUITMENT 2026 | ఆర్బీఐ ఆఫీస్ అటెండంట్స్ రిక్రూట్మెంట్ 2026 | 572 ఉద్యోగాలు
RBI OFFICE ATTENDANTS RECRUITMENT 2026 :రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుండి నోటిఫికేషన్ జారీ చేసింది.ఈ నోటిఫికేషన్ ద్వారా ఖాళీగా ఉన్న 572 ఆఫీస్ అటెండెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గల అభ్యర్థులు దరఖాస్తులను ఆన్ లైన్ లో అప్లై చేసుకోవలెను.పదో తరగతి SSC పాస్ వారికీ మాత్రమే ఈ ఉద్యోగాలకు హర్హత ఉంది.వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చును. రిజర్వ్‌బ్యాంక్ అఫ్ ఇండియా అంటే ఏమిటి : భారత్ దేశపు కేంద్ర బ్యాంక్ అంటే దేశంలో … Read more