NABARD NOTIFICATION 2026 | నాబార్డ్ నోటిఫికేషన్ 2026 | అసిస్టెంట్ డెవలప్ మెంట్ ఉద్యోగాలు 162
NABARD NOTIFICATION 2026 : నాబార్డ్ నుండి అసిస్టెంట్ డెవలప్ మెంట్ / అసిస్టెంట్ డెవలప్ మెంట్ (హిందీ) పోస్టులు భర్తీ చేయడానికి నేషనల్ బ్యాంకు ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ (నాబార్డ్ )భారతీయ పౌరుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 162 పోస్టులను భర్తించేయనుంది.ఈపోస్టులు అన్ని నాబార్డ్ బ్రాంచ్లో ఉన్న ఖాళీలు.ఆంధ్ర ప్రదేశ్లో కూడా ఖాళీలు ఉన్నాయి. నాబార్డ్ ప్రధానంగా రైతులు,చిన్న వ్యాపారులు ప్రజలు అభివృద్ధి కోసం నాబార్డ్ … Read more