HPCL APPRENTICES NOTIFICATION 2026 | HPCL అప్రెంటీస్ నోటిఫికేషన్ 2026 | గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ట్రైనీ మొత్తం ఖాళీలు -608
HPCL APPRENTICES NOTIFICATION 2026 : పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ పరిధిలోని హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( HPCL ) భారత ప్రభుత్వ రంగ సంస్థ నుండి నోటిఫికేషన్ వెలువడింది. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ట్రైనీ ( ఇంజనీరింగ్ ) పోస్టుల భర్తీకి అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతుంది. తెలంగాణ లో – 22, ఆంధ్రప్రదేశ్ లో – 62, … Read more