HLL Lifecare notification 2026 | హెచ్ఎల్ఎల్ నోటిఫికేషన్ 2026 | మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాలు

హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ (HLL) నుండి కాంట్రాక్టు ప్రాతిపదికన నోటిఫికేషన్ విడుదల అయ్యింది.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 40 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతుంది. అర్హత మరియు ఆశక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవలెను. ముఖ్యమైన తేదీలు : దరఖాస్తు ప్రారంభ తేదీ – 18 – ఫిబ్రవరి – 2026 దరఖాస్తు ముగింపు తేదీ – 10 … Read more