Bank Of Maharashtra Recruitment 2026 | బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రిక్రూట్మెంట్ 2026 | అప్రెంటీస్ 600 ఖాళీలు

Bank of Maharashtra Recuritment 2026 : బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుండి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 600 అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి  ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న 600 అప్రెంటీస్ పోస్టులలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా పోస్టులు ఉన్నాయి.అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తులను చేసుకోవచ్చును.  ముఖ్యమైన తేదీలు : దరఖాస్తు ప్రారంభ తేదీ – 15 – జనవరి – 2026. దరఖాస్తు ముగింపు తేదీ – 25 … Read more