SAI NOTIFICATION 2026 | సాయ్ నోటిఫికేషన్ 2026 | సాయ్ అసిస్టెంట్ కోచ్ ఉద్యోగాలు 323
SAI NOTIFICATION 2026 : అసిస్టెంట్ కోచ్ ఉద్యోగాలు భర్తీ కోసం స్పోర్ట్స్ అధారిటి ఆఫ్ ఇండియా (SAI) నుండి రెగ్యులర్ పోస్టులు కోసం అసిస్టెంట్ కోచ్ ల ఖాళీలు నింపడం కోసం ఆన్ లైన్ దరఖాస్తులు కోరుతున్నది. సాయ్ అనేది స్వయం ప్రతిపత్తి సంస్థ,సాయ్ ముఖ్య ఉదేశ్యం దేశంలో క్రీడలను అభివృద్ది చేయడం,క్రీడలలో నైపుణ్యం సాధించడం,అంతర్జాతీయ పోటీలలో పాల్గొను క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడం సాయ్ ముఖ్య ఉదేశ్యం.ఇందులో మొత్తం 323 అసిస్టెంట్ కోచ్ ఖాళీలు ఉన్నాయి. … Read more