CENTRAL ELECTRONICS NOTIFICATION 2026 | సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ నోటిఫికేషన్ 2026 | రెగ్యులర్ ఉద్యోగాలు

సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ (CEL) నుండి నోటిఫికేషన్ వెలువడింది వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 34 పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత మరియు ఆశక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో ధరఖాస్తులను చేసుకోవలెను. ముఖ్యమైన తేదీలు : దరఖాస్తు ముగింపు తేదీ : 03 – మార్చి – 2026 అర్హతలు : రెగ్యులర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్స్ క్యాడర్ : 1. డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఎలెక్ట్రికల్ /ఎలక్ట్రానిక్స్) … Read more