UCIL APPRENTICES NOTIFICATION 2026 | యూరేనియం కార్పోరేషన్ లో అప్రెంటీస్ ఖాళీలు
UCIL APPRENTICES NOTIFICATION 2026: భారత ప్రభుత్వ సంస్థ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( UCIL ) నుండి నోటిఫికేషన్ విడుదల అయ్యింది.ఈ నోటిఫికేషన్ ద్వారా 364 పోస్టుల ఖాళీలను భర్తీ చేయనుంది. వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఐటీఐ ట్రేడ్ అప్రెంటీస్ ,డిప్లొమా టెక్నీషియన్ అప్రెంటీస్,గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.ముఖ్యంగా ITI అభ్యర్థులకు ఎక్కువ సంఖ్యలో పోస్టులను కేటాయించడం ఈ నోటిఫికేషన్ ప్రత్యేకత.గవర్నమెంట్ సంస్థలో … Read more