నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పోరేషన్ రిక్రూట్మెంట్ 2026 | NBCC Recruitment 2026 | మేనేజర్ ఖాళీలు -59
ఢిల్లీ లోని నేషనల్ బిల్డింగ్స్ కనస్ట్రక్షన్స్ కార్పొరేషన్స్ లిమిటెడ్ ( NBCC ) నుండి నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న మేనేజీరియల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ లో ఏప్రిల్ 5 వరకు అప్లై చేసుకోవలెను ముఖ్యమైన తేదీలు : దరఖాస్తు ప్రారంభ తేదీ – 06 – మార్చి – 2026 దరఖాస్తు ముగింపు తేదీ – 05 – ఏప్రిల్ … Read more