NABARD NOTIFICATION 2026 : నాబార్డ్ నుండి అసిస్టెంట్ డెవలప్ మెంట్ / అసిస్టెంట్ డెవలప్ మెంట్ (హిందీ) పోస్టులు భర్తీ చేయడానికి నేషనల్ బ్యాంకు ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ (నాబార్డ్ )భారతీయ పౌరుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 162 పోస్టులను భర్తించేయనుంది.ఈపోస్టులు అన్ని నాబార్డ్ బ్రాంచ్లో ఉన్న ఖాళీలు.ఆంధ్ర ప్రదేశ్లో కూడా ఖాళీలు ఉన్నాయి. నాబార్డ్ ప్రధానంగా రైతులు,చిన్న వ్యాపారులు ప్రజలు అభివృద్ధి కోసం నాబార్డ్ పనిచేస్తుంది
హెల్ప్ లైన్ (HELPLION )
- ఫామ్ పూర్తీ చేయడం లోను,ఫీజు చెల్లించడం లోను లేదా కాల్ లెటర్ డౌన్ లోడ్ చేయడంలో ఏమైనా సమస్యలు వస్తే ఈ కింది వెబ్సైటు లో పిర్యాదు చేయవచ్చును
- https://cgrs.ibps.in
- ఈమెయిల్ పంపించేటప్పుడు సబ్జెక్ట్ బాక్స్ లో ఈ విధంగా తప్పనిసరిగా ఉండాలి
- “NABARD Development Assistant,Development Assistant ( Hindi ) examination “
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 17 – జనవరి – 2026
- దరఖాస్తు ముగింపు తేదీ : 03 – ఫిబ్రవరి –2026
- ఫేస్ (Phase -1) ప్రిలిమినరీ – ఆన్లైన్ ఎక్సమినేషన్ – 21 – ఫిబ్రవరి – 2026
- పేస్ (Phase – 2) మెయిన్ – ఆన్లైన్ ఎక్సమినేషన్ – 12 – ఏప్రిల్ – 2026
నోట్ (NOTE ):
- పరిపాలన అవసరాల నిమిత్తం తేదీలను మార్చే హక్కు NABARD కు ఉంటుంది
- కాల్ లెటర్స్,అవుట్ – హ్యాండ్స్,కరికులం వంటి వివరాలు బ్యాంక్ అధికారిక వెబ్సైటులో ఉంటాయి
- వెబ్సైటు www.nabard.org
- సెలక్షన్ ప్రక్రియ సమయంలో తాజా సమాచారం కోసం వెబ్ సైట్ ను అభ్యర్థులు తరచుగా చూడవలెను
పోస్టులు పేర్లు మరియు ఖాళీలు.
- డెవలప్ మెంట్ అసిస్టెంట్ – 159
- డెవలప్ మెంట్ అసిస్టెంట్ (హింది ) – 03
A. డెవలప్ మెంట్ అసిస్టెంట్స్ లో వర్గాల వారీగా ఖాళీలు :
| క్రమ.సంఖ్య | రీజినల్ ఆఫీసెస్ | మొత్తం | జనరల్ | ఎస్సీ | ఎస్టీ | ఓబీసీ | ఇడబ్ల్యూఎస్ |
| 1 | అండమాన్ &నికోబర్ | 1 | 1 | 0 | 0 | 0 | 0 |
| 2 | ఆంధ్రప్రదేశ్ | 7 | 5 | 1 | 0 | 1 | 0 |
| 3 | అస్సాం | 5 | 4 | 0 | 0 | 0 | 1 |
| 4 | బీహార్ | 1 | 0 | 0 | 0 | 1 | 0 |
| 5 | చతీష్ గర్ | 5 | 2 | 0 | 2 | 0 | 1 |
| 6 | గోవా | 1 | 1 | 0 | 0 | 0 | 0 |
| 7 | గుజరాత్ | 9 | 5 | 0 | 1 | 2 | 1 |
| 8 | హైరానా | 3 | 1 | 1 | 0 | 0 | 1 |
| 9 | హిమాచల్ ప్రదేశ్ | 4 | 2 | 1 | 0 | 1 | 0 |
| 10 | జమ్మూ &కాశ్మీర్ | 3 | 1 | 0 | 0 | 1 | 1 |
| 11 | జార్ఖండ్ | 1 | 1 | 0 | 0 | 0 | 0 |
| 12 | కర్ణాటక | 7 | 4 | 1 | 0 | 2 | 0 |
| 13 | కేరళ | 3 | 3 | 0 | 0 | 0 | 0 |
| 14 | లడఖ్ | 2 | 1 | 0 | 1 | 0 | 0 |
| 15 | మధ్య ప్రదేశ్ | 10 | 5 | 2 | 2 | 1 | 0 |
| 16 | మహారాష్ట్ర (Includes head office Mumbai ) | 48 | 20 | 8 | 5 | 7 | 8 |
| 17 | మణిపూర్ | 2 | 1 | 0 | 1 | 0 | 0 |
| 18 | మేఘాలయ | 1 | 0 | 0 | 1 | 0 | 0 |
| 19 | న్యూ ఢీల్లీ | 3 | 1 | 0 | 1 | 1 | 0 |
| 20 | ఒడిశా | 8 | 5 | 0 | 2 | 1 | 0 |
| 21 | పంజాబ్ | 2 | 1 | 0 | 0 | 1 | 0 |
| 22 | రాజస్థాన్ | 5 | 2 | 0 | 1 | 1 | 1 |
| 23 | తమిళనాడు | 9 | 4 | 2 | 0 | 2 | 1 |
| 24 | ఉత్తర ప్రదేశ్ | 11 | 5 | 3 | 0 | 2 | 1 |
| 25 | వెస్టబెంగాళ్ | 8 | 3 | 2 | 0 | 2 | 1 |
| మొత్తం ఖాళీలు | 159 | 78 | 21 | 17 | 26 | 17 |
- PWBD అభ్యర్థులకు 7 ఖాళీలు
- EXS అభ్యర్థులకు 16 ఖాళీలు
- DIS – EXS అభ్యర్థులకు 7 ఖాళీలు
B. డెవలప్మెంట్ అసిస్టెంట్ ( హిందీ ) వర్గాల వారీగా ఖాళీలు :
| క్రమ.సంఖ్య | రీజనల్ ఆఫీసెస్ | మొత్తం | జనరల్ | ఎస్సీ | ఎస్టీ | ఓబీసీ | ఈడబ్ల్యూఎస్ |
| 1 | ఆంధ్రప్రదేశ్ | 1 | 1 | 0 | 0 | 0 | 0 |
| 2 | మహారాష్ట్ర (HO – ముంబాయ్ ) | 1 | 0 | 0 | 0 | 1 | 0 |
| 3 | తమిళనాడు | 1 | 1 | 0 | 0 | 0 | 0 |
| మొత్తం | 3 | 2 | 0 | 0 | 1 | 0 |
గమనిక :
- ఒకే ఒక రాష్ట్రంలో మాత్రమే అభ్యర్థులు పోస్టులకు దరఖాస్తు చేయవలెను
- ఖాళీలను తగ్గించటానికి లేదా పెంచటానికి బ్యాంకుకు హక్కు ఉంటుంది
- నియామక ప్రక్రియను మరియు కొన్ని లేదా అన్ని ఖాళీలను భర్తీ చేయకుండా ఉండే హక్కు కూడా సంస్థకు ఉంటుంది
- అభ్యర్థులు ఒకే ఒక పోస్టుకు మాత్రమే అప్లై చేయవలెను
- డెవలప్మెంట్ అసిస్టెంట్ మరియు డెవలప్మెంట్ అసిస్టెంట్ (హిందీ ) ఈ రెండు పోస్టులకు ఒకేసారి అప్లై చేయటకి వీలులేదు
డెవలప్మెంట్ అసిస్టెంట్ విద్యార్హతలు :
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏ విభాగంలోనైనా బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి
- కనీసం 50% మార్కులను కలిగి ఉండాలి.ఎస్సీ,ఎస్టీ,పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పాస్ మర్క్స్ సరిపోతుంది
- కంప్యూటర్ వర్డ్ ప్రాసెసింగ్ లో అనుభవం ఉండాలి
డెవలప్మెంట్ అసిస్టెంట్ (హిందీ ) విద్యార్హతలు :
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఇంగ్లీష్,హిందీ మీడియం లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తీ చేసి ఉండాలి
- కనీసం 50% మార్కులను కలిగి ఉండాలి. ఎస్సీ,ఎస్టీ,పీడబ్ల్యూబీడీ,ఎక్స – సర్వీస్ మెన్ లకు పాస్ మర్క్స్ సరిపోతుంది
- హిందీ నుంచి ఇంగ్లీష్ కు అనువదించగల సామర్థ్యం కలిగి ఉండాలి
- కంప్యూటర్ లో వర్డ్ ప్రాసెసింగ్ లో అవగాహన కలిగి ఉండాలి
వయస్సు :
- 21 – 35 సంవత్సరాలు మధ్య ఉండాలి.
- ఎస్సీ,ఎస్టీ,ఓబీసీ,పీడబ్ల్యూడీ,గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వయస్సు సడలింపు ఉంది.
దరఖాస్తు ఫీజు :
- జనరల్,ఓబీసీ అభ్యర్థులకు – రూ.550/-
- ఎస్సీ,ఎస్టీ,పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.100/-
జీతము :
- రూ .46,500 నెలకు
ఎంపిక విధానము :
- మెరిట్ లిస్ట్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.ప్రిలిమినరీ పరీక్ష అంటే దశ- 1లో పొందిన మార్కులను మెరిట్ లిస్ట్ తయారీలో లెక్క లోకి తీసుకొనబడవు. మెయిన్ పరీక్ష అంటే దశ – 2 లో పొందిన మార్కులు ( ఆబ్జెక్టీవ్ మరియు డిస్క్రిప్టివ్ ) ఆధారంగా తుది మెరిట్ లిస్ట్ ను తయారు చేస్తారు
- ఎక్కువ మంది అభ్యర్థులకు సమానమైన మార్కులు వచ్చినప్పుడు దిగువ విధానాలను వరుసగా పాటిస్తారు
1. అధిక విద్య అర్హత ఉన్న అభ్యర్థులకు ప్రాధ్యానం ఇస్తారు
2. విద్యార్హత లో కూడా టై ఉంటే గ్రాడ్యుయేషన్ లో మార్కులు ఎక్కువ పొందిన వారికీ ప్రాధ్యానం ఇస్తారు
3. గ్రాడ్యుయేషన్ మార్కులలో కూడా టై ఉంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి ప్రాధాన్యత
ఇస్తారు
- వర్గాల వారీగా ఉన్న ఖాళీలలో 50 శాతం వరుకు వెయిట్ లిస్ట్ నిర్వహించబడుతుంది.ఎంపిక జాబితాలో ఉన్న అభ్యర్థులు జాయిన్ కాకపోతే అప్పుడు మాత్రమే వెయిట్ లిస్ట్ నుండి అభ్యర్థులను ఎంపికకు తీసుకుంటారు
- ఎంపికైన అభ్యర్థి వైద్య పరంగా మరియు బ్యాంక్ నిబంధనల ప్రకారం అర్హుడిగా తీసుకోవడం జరుగుతుంది
- బ్యాంక్ కొన్ని సందర్భాలలో ఎస్సి ,ఎస్టీ,ఓబీసీ,pwdలకు ఫ్రీ గ ఆన్లైన్ లో పరీక్ష ట్రైనింగ్ కూడా ఇస్తున్నది
- ఫ్రీ పరీక్ష ట్రైనింగ్ కావలచినవారు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ టైం లోనే ట్రైనింగ్ కోసం సంబంధిత కాలంలో డీటెయిల్స్ నింపవలెను
- ఫ్రీ ఎక్సమ్ ట్రైనింగ్ అనేది పేర్లిమినరీ పరీక్ష వరకు మాత్రమే ట్రైనింగ్ ఎవ్వబడుతది
- శిక్షణకు సంబదించిన తేదీ మరియు సమయము డీటెయిల్స్ ను దరఖాస్తు లో ఇవ్వబడిన మెయిల్ ఐడి కి పంపడం జరుగుతాది
- బ్యాంక్ ఈ ట్రైనింగ్ ఇవ్వడానికి తగిన సంఖ్య లో దరఖాస్తు దారులు ఉన్నప్పుడు మాత్రమే ఇస్తాది
- హిందీ భాషలో ట్రైనింగ్ ఇవ్వడానికి తగిన సంఖ్యలో దరఖాస్తు దారులు ఉన్నపుడు మాత్రానే ఈ హిందీ భాషలో ఇస్తారు
- నాబార్డ్ లో ఎంపిక చేయడానికి ఈ ట్రైనింగ్ అర్హత గా పరిగనిచ్చారు ఈది కేవలం పరీక్షకు ట్రైనింగ్ మాత్రమే
పరీక్ష కేంద్రము విధానాలు :
- ప్రిలిమినరీ పరీక్ష మరియు మెయిన్ పరీక్ష రెండు వివిధ రాష్ట్రములలో జరుగుతాది కాబట్టి దరఖాస్తు దారులు అప్లై చేయబడిన రాష్ట్రము లోనే రెండు పరీక్ష కేంద్రాలును ఎంచుకోవలెను
- ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ వారు దరఖాస్తు మరియు పరీక్ష రెండు ఓకే రాష్ట్రములో ఉండేలా అప్లై చేసుకోవాలి
- కొన్ని సందర్భాలలో పరీక్ష కేంద్రాలు మార్పులు చేయడానికి బ్యాంక్ కు అధికారము ఉంది
- దరఖాస్తు దారులు అధిక సంఖ్యాలో ఉన్నపుడు పరీక్ష కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు లేనపుడు ఆరాష్ట్రం ఒక్క పరీక్ష కేంద్రము రద్దు చేయవచ్చును అధికారము నాబార్డ్కుఉంది
- అభ్యర్థులు ఎంచుకున్న రాష్ట్ర పరీక్ష కేంద్రమును ఇతర రాష్ట్ర కేంద్రములకు బదిలీ చేయు అధికారము నాబార్డ్ కు ఉంది
- అభ్యర్థులు పరీక్ష కేంద్రముకు తన ప్రయాణ ఖర్చులు తాను భరించాలి నాబార్డ్ దరి చార్జీలు ఏమి ఇవ్వదు,ప్రయాణంలో ప్రమాదాలు జరిగిన దానికి నాబార్డ్ బాద్యత ఉండదు
- అభ్యర్థులు పరీక్ష తేదీ గురుంచి కానీ సెషన్ / సమయం మార్పులు గురించి కానీ అభ్యర్థులు రిక్వెస్ట్ స్పీకరింబడదు
- పరీక్షను హాల్ టికెట్స్ లో చూపిన తేదీ టైం ప్రకారం పరీక్షను ఆన్లైన్ లో నిర్వహిస్తారు
దరఖాస్తు విధానము :
- దరఖాస్తును ఆన్లైన్లో మాత్రమే చేయవలెను.
- దరఖాస్తు నమోదుకు అభ్యర్థులు ముందుగా “Development Assistant,Development Assistant (Hindi )- 2026 నియామకం “అనే లింక్ ను క్లిక్ చేసి అప్లికేషన్ ఫారంను నింపాలి
- దరఖాస్తును మరి ఇతర ఏ పద్ధతి లోను దరఖాస్తును చేయకూడదు,మరియు దరఖాస్తును నాబార్డ్ వెబ్ సైట్ నుండి అది కూడా ఇంగ్లీష్ భాషలో మాత్రమే అప్లికేషన్ ఫారంను నింపాలి
- ఆన్ లైన్/ మెయిన్ పరీక్ష/ ఇంటర్వ్యూ లు హిందీ భాషలో చేయడానికి అనుమతి ఉంటాది
- ఆన్ లైన్ అప్లికేషన్ సరైన కరెంట్ డీటెయిల్స్ తో ఫిల్ చేయవలసి ఉంటుంది
- అప్లికేషన్ ఫిల్ చేయడానికి కావలసిన డాక్యూమెంట్స్
- ఆధార్/ ssc /ఇంటర్ /డిగ్రీ మార్క్స్ లిస్ట్స్ మరియు పాసుపోర్టు సైజు ఫోటో ,సంతకం చేయబడిన కాపీ వీటిని అప్లికేషన్ ఫిల్లింగ్ టైం లో వీటిని అప్లోడ్ చేయవలసి ఉంటుంది
- దరఖాస్తు కొరకు నాబార్డ్ మెయిన్ వెబ్ సైట్ చూడగలరు,సైట్ లింక్ కింద ఇవ్వబడినది.