Central bank of india notification 2026 | సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ 2026 | స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీలు – 275

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ 2026 ( CBI ) రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తులను చేసుకోవలెను 

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు ప్రారంభ తేదీ – 28 – ఫిబ్రవరి – 2026
  • దరఖాస్తు ముగింపు తేదీ – 23 – మార్చి – 2026

పోస్టు పేరు మరియు ఖాళీలు :

  • స్పెషలిస్ట్ ఆఫీసర్ – 275

పోస్టులు మరియు వర్గాల వారీగా ఖాళీలు :

1. సాఫ్ట్ వేర్ డెవలపర్ ( డెవలపర్ జావా ) – 13

2. మొబైల్ డెవలపర్ అండ్రాయిడ్/ఐఓఎస్ – 03

3. సాఫ్ట్ వేర్ డెవలపర్ ( డెవలపర్ డాట్ నెట్ ) – 06

4. డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ – 11

5. డిజిటల్ చానల్ మేనేజర్/డిజిటల్ అప్లికేషన్స్ స్పెషలిస్ట్ – 23

6. లైనక్స్/సోలారిస్/ఎస్ఏఎన్/స్టోరేజ్/ఎస్ఆర్ఈ ఓపెన్ షిఫ్ట్ -14

7. విండోస్/యాక్టీవ్ డైరెక్టరీ – 05

8. క్లౌడ్ మేనేజర్ – 05

9. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ,సైబర్ సెక్యూరిటీ & IT గవర్నెన్స్,రిస్క్ – 38

10. నెట్ వర్క్ అడ్మినిస్ట్రేషన్/నెట్ వర్క్ సెక్యూరిటీ – 05

11. ప్రొడక్షన్ సపోర్ట్/ఆర్ఓసీ/డిజిటల్ సపోర్ట్ – 26

12. ఎంటర్ప్రైజ్/ఇంటిగ్రేషన్/పబ్లిక్ క్లౌడ్/ఆర్కిటెక్ట్ – 06

13. డెవలప్ సెక్ ఆప్స్ – 04

14. వెబ్ సర్వర్/వెబ్ లాజిక్ అడ్మినిస్ట్రేటర్ – 03

15. డేటా ఆర్కిటెక్ట్ – 02

16. డేటా ఇంజనీర్/డేటా క్వాలిటీ/ETL/PLSQL/BI – 15

17. డేటా సైంటిస్ట్ – 06

18. జనరల్ ఏఐ – 02

19. ఐటీ ఆఫీసర్ – 82

20. రిస్క్ మేనేజర్ – 04

21. టాక్సేషన్/సీఏ – 02

మొత్తం పోస్టుల సంఖ్య – 275

అర్హతలు :

1. సాఫ్ట్ వేర్ డెవలపర్  స్కేల్ – 1( డెవలపర్ జావా ) :

  • B.E,B.Tech లో కంప్యూటర్ సైన్స్,కంప్యూటర్ అప్లికేషన్,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,ఎలక్ట్రానిక్స్,ఎలక్ట్రానిక్స్ టెలీ కమ్యూనికేషన్స్,ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ వీటిలో ఏదైనా ఒకటి పూర్తిచేసి ఉండాలి 
  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఫుల్ టైమ్ రెగ్యులర్ MCA లో తప్పనిసరిగా ఉత్తీర్ణతను కలిగి ఉండాలి 
  • జావా డెవలప్మెంట్ లో 2 సంవత్సరాల అబుభవం ఉండాలి 

2. మొబైల్ డెవలపర్ – అండ్రాయిడ్ :

  •  B.E,B,Tech లో కంప్యూటర్ సైన్స్,కంప్యూటర్ అప్లికేషన్స్,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.ఎలక్ట్రానిక్స్,ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్స్,ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ లో ఏదైనా ఒక దానిలో అర్హతను పొంది ఉండాలి. లేదా 
  • MCA డిగ్రీ లో ఫుల్ టైం రెగ్యులర్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఉత్తీర్ణతను కలిగి ఉండాలి 
  • 4 సంవత్సరాలు సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్ లో అనుభవము ఉండాలి. మొబైల్ యాప్ డెవలప్మెంట్ ( Android & ios ) కనీసం 2 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి 

3. సాఫ్ట్ వేర్ డెవలపర్ ( డెవలపర్ డాట్ నెట్ ) :

  • కంప్యూటర్ సైన్స్,కంప్యూటర్ అప్లికేషన్స్,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,ఎలక్ట్రానిక్స్ టెలీ కమ్యూనికేషన్స్,వీటిలో ఏదైనా ఒక దానిలో B.E,B.Tech లో పూర్తిచేసి ఉండాలి 
  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి MCA లో ఫుల్ టైం రెగ్యులర్ అర్హతను తప్పనిసరిగా సాధించి ఉండాలి 
  • పోస్ట్ గ్రాడ్యుయేషన్ తరువాత 4 సంవత్సరాలు సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్ లో పని చేసిన అనుభవం ఉండాలి.అందులో కనీసం 2 సంవత్సరాలు డాట్ నెట్ డెవలప్మెంట్ లో పని అనుభవం ఉండాలి 

4. డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ :

  • B.E,B.Tech ( కంప్యూటర్ సైన్స్,కంప్యూటర్ అప్లికేషన్స్,ఎలక్ట్రానిక్స్ మరియు టెలీకమ్యూనికేషన్స్ ) వీటిలో ఒకటి పూర్తిచేసి ఉండవలెను 
  • రెగ్యులర్ ఫుల్ టైం MCA లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి అర్హతను తప్పనిసరిగా  పొందాలి 
  • డేటాబేస్ లో 6 సంవత్సరాలు అనుభవం కలిగి ఉండాలి. ఒరాకిల్ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ లో 4 సంవత్సరాలు పని అనుభవం ఉండాలి 

5. డిజిటల్ ఛానల్ మేనేజర్/డిజిటల్ అప్లికేషన్ స్పెషలిస్ట్ : 

  • బీఈ,బీటెక్ లేదా MCA లో ఫుల్ టైం రెగ్యులర్ అర్హతను గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి  పొంది ఉండాలి
  • 4సంవత్సరాలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ తరువాత బ్యాంక్ డిజిటల్ చానల్స్ ( ఇంటర్ నెట్ బ్యాంకింగ్,మొబైల్ బ్యాంకింగ్,ఓమ్ని ఛానల్ ప్లాట్ ఫార్మ్స్  మొదలగువాటిలో ) అనుభవం అవసరం 
  • డిజిటల్ అప్లికేషన్స్ ని మేనేజ్ మరియు మెయింటైన్ చేయడంలో 2 సంవత్సరాలు అనుభవం కలిగి ఉండాలి 

6. లైనక్స్/సోలారిస్/ఎస్ఏఎన్/స్టోరేజ్/ఎస్ఆర్ఈ/ఓపెన్ షిఫ్ట్ :

  • బీఈ,బీటెక్ లేదా MCA లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ( రెగ్యులర్ ఫుల్ టైమ్ ) ఉత్తీర్ణతను సాధించి ఉండాలి
  • స్కేల్ – III పోస్టులకి 6 సంవత్సరాలు, స్కేల్ – II పోస్టులకి 4 సంవత్సరాలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ తరువాత సర్వర్ అడ్మినిస్ట్రేషన్ లో అనుభవం ఉండాలి 
  • బ్యాంకింగ్,ఫైనాన్సియల్,సర్వీస్ & ఇన్సూరెన్స్ రంగంలో స్కేల్ – III పోస్టులకి 4 సంవత్సరాలు, స్కేల్ – II పోస్టులకి 2 సంవత్సరాలు అనుభవం ఉండాలి 

7. విండోస్ మరియు యాక్టీవ్ డైరెక్టరీ :

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బీఈ,బీటెక్ లేదా MCA లో ఫుల్ టైమ్ రెగ్యులర్ ఉత్తీర్ణతను సాధించి ఉండాలి 
  • డిగ్రీ పూర్తిచేసిన తరువాత విండోస్ సర్వర్ లో స్కేల్-III పోస్టులకి 6 సంవత్సరాలు,స్కేల్– II పోస్టులకి 4 సంవత్సరాలు అనుభవం ఉండాలి
  • System Administration,Provisioning,Installations,Configurations లో స్కేల్ -III పోస్టులకి 4,స్కేల్ -II పోస్టులకి 2 సంవత్సరాలు అనుభవం ఉండాలి 

8. క్లౌడ్ మేనేజర్ :

  • బీఈ,బీటెక్ లేదా MAC లో రెగ్యులర్ ఫుల్ టైమ్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఉత్తీర్ణతను పొంది ఉండాలి 
  • హైపర్ -V /VM వేర్ వంటి Virtualization Platforms తో స్కేల్ -III పోస్టులకి 6, స్కేల్ -II పోస్టులకి 4 సంవత్సరాలు అనుభవం ఉండాలి 
  • స్కేల్ -III పోస్టులకి 4 ,స్కేల్ -II పోస్టులకి 2 సంవత్సరాలు System Administration,Provisioning,Installations,Configruation లో అనుభవం ఉండాలి 

9. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ & IT గవర్నెన్స్ :

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బీఈ,బీటెక్ లేదా MCA లో ఫుల్ టైమ్ రెగ్యులర్ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి 
  • స్కేల్ -IV పోస్టులకు CISSP,CISM,CRISE,GSLC,OSCP,CRMP వీటిలో ఏదైనా ఒక సర్టిఫికెట్ను కలిగి ఉండాలి. స్కేల్-III  పోస్టులకి OSOP,CEH,GIAC-GCIH,GIAC-GCFA,SIEM సర్టిఫికేషన్,Vendor సర్టిఫికేషన్,CRISE,PMI-RMP లో ఏదైనా ఒక సర్టిఫికెట్ను కలిగి ఉండాలి 
  • స్కేల్ -IV పోస్టులకు ఐటీ మరియు ఇంఫార్మేషన్ సెక్యూరిటీ మానేజ్మెంట్ సిస్టమ్ లో  గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యాక 10 సంవత్సరాలు అనుభవం ఉండాలి. స్కేల్ -III పోస్టులకి ఐటీ మరియు సెక్యూరిటీ రిక్వైర్మెంట్స్ లో 6 సంవత్సరాలు అనుభవం ఉండాలి. స్కేల్ – II పోస్టులకు ఇంఫార్మేషన్ సెక్యూరిటీ /సైబర్ సెక్యూరిటీ లో 4 సంవత్సరాలు అనుభవం ఉండాలి 

10. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్/నెట్వర్క్ సెక్యూరిటీ :

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బీఈ,బీటెక్ లేదా MCA ఫుల్ టైం రెగ్యులర్ లో అర్హతను పొంది ఉండాలి 
  • నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ లో స్కేల్ -III పోస్టులకు 6, స్కేల్ -II పోస్టులకు 4 సంవత్సరాలు అనుభవం ఉండాలి. నెట్ వర్క్ సెక్యూరిటీ / అడ్మినిస్ట్రేషన్ లో స్కేల్ -III పోస్టులకు 4, స్కేల్ -II పోస్టులకు 2 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి 

11. ప్రొడక్షన్ సప్పోర్ట్ /ఆర్ఓసీ/డిజిటల్ సపోర్ట్ :

  •  బీఈ,బీటెక్ లేదా MCA లో ఫుల్ టైం రెగ్యులర్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఉత్తీర్ణతను కలిగి ఉండాలి 
  • గ్రాడ్యుయేషన్ తరవాత ఐటీ ప్రాజెక్ట్ మానేజ్మెంట్/ఇంప్లీమెంటేషన్స/సపోర్ట్/మోనిటరింగ్ స్కేల్ – III పోస్టులకి 6, స్కేల్ -II  పోస్టుల కి 4 సంవత్సరాలు స్కేల్ -I పోస్టులకి 2 సంవత్సరాలు అనుభవం ఉండాలి
  • Observability టూల్స్ ను ఉపయోగించి అప్లికేషన్స్,హార్డ్ వేర్,నెట్ వర్క్,మోనిటరింగ్ మరియు అలెర్టింగ్ లో అనుభవం ఉండాలి 

12. ఎంటర్ ప్రైజ్ /ఇంటిగ్రేషన్ /పబ్లిక్ క్లౌడ్ ఆర్కిటెక్ట్ :

  • బిఈ,బీటెక్ లేదా MCA లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఫుల్ టైం రెగ్యులర్ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి 
  • సిస్టమ్ డిజైన్ మరియు డెవలప్మెంట్ లో స్కేల్ – IV పోస్టులకి 10,స్కేల్ – III పోస్టులకి 6 సంవత్సరాలు అనుభవం ఉండాలి. అందులో స్కేల్ – IV పోస్టులకి 6, స్కేల్ -III పోస్టులకి 4 సంవత్సరాలు ఎంటర్ ప్రైజ్ ప్లాటుఫామ్స్ ను ఆర్కిటెక్ట్ మరియు డిజైన్ చేసిన అనుభవం ఉండాలి 
  • క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానేజ్మెంట్ లో స్కేల్ – 2 కి 4 సంవత్సరాల అనుభవం ఉండాలి. అందులో ముల్టీపుల్ పబ్లిక్ క్లౌడ్ ప్లాటుఫామ్స్ లో క్లౌడ్ ఆర్కిటెక్ట్ డిజైన్ చేసిన అనుభవం ఉండాలి 

13. డెవలప్ సెక్ఆప్స్ :

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బీఈ,బీటెక్ లేదా ఎంసీఏ లో రెగ్యులర్ అర్హతను కలిగి ఉండాలి 
  • డెవలప్ సెక్ఆప్స్ టూల్స్ మానేజ్మెంట్ లో 4 సంవత్సరాల అనుభవం ఉండాలి 
  • Gitlab అడ్మినిస్ట్రేషన్ లో కనీసం 2 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి 

14. వెబ్ సర్వర్ /వెబ్ లాజిక్ అడ్మినిస్ట్రేటర్ :

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బీఈ,బీటెక్ లేదా MCA రెగ్యులర్ లో ఫుల్ టైం అర్హతను కలిగి ఉండాలి 
  • వెబ్ సర్వర్ Installation,configuration,Management & Trouble Shooting లో స్కేల్ – III పోస్టులకు 6, స్కేల్ – II పోస్టులకు 4 సంవత్సరాలు అనుభవం ఉండాలి 
  • వెబ్ సర్వర్ అడ్మినిస్ట్రేషన్ లో స్కేల్ – IV పోస్టులకు 4 సంవత్సరాలు, స్కేల్ – III పోస్టులకు 2 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి 

15. డేటా ఆర్కిటెక్ట్ :

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బీఈ,బీటెక్ లేదా MCA లో రెగ్యులర్ ఫుల్ టైం అర్హతను కలిగి ఉండాలి 
  • డేటా Lake /Lake హౌస్ డిజైన్ లో 4 సంవత్సరాలు అనుభవం ఉండాలి

16. డేటా ఇంజనీర్ / డేటా క్వాలిటీ /ETL /PLSQL /BI :

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బీఈ,బీటెక్ లేదా MCA ఫుల్ టైమ్ రెగ్యులర్ లో అర్హత కలిగి ఉండాలి 
  • స్కేల్ – III  పోస్టులకు డేటా ఇంజనీరింగ్,డేటా గవర్నెన్స్ లో 6 సంవత్సరాలు అనుభవం ఉండాలి 
  • స్కేల్ – II పోస్టులకు డేటా పైప్ లైన్స్ మరియు API లో  4 సంవత్సరాల అనుభవం ఉండాలి 

17. డేటా సైంటిస్ట్ :

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బీఈ,బీటెక్ MCA లేదా స్టేటిస్టిక్స్ /ఎకనామిక్స్ రిలేటెడ్ ఫీల్డ్ లో అర్హతను కలిగి ఉండాలి
  • ML (మెషిన్ లెర్నింగ్ ) మరియు మోడల్ డిప్లొయ్మెంట్ లో 6 సంవత్సరాలు స్కేల్ – III పోస్టులకు అనుభవం ఉండాలి 
  • స్కేల్ – II పోస్టులకు ML బిల్డ్ ప్రొడక్షన్ డిప్లొయ్మెంట్ లో 4 సంవత్సరాలు అనుభవం ఉండాలి 

18. జనరల్ ఏఐ :

  • బీఈ,బీటెక్,MCA లేదా స్టేటిస్టిక్స్ /ఎకనామిక్స్ రిలేటెడ్ ఫీల్డ్స్ లో గుర్తింపు పొందిన యూనివర్సిటి నుండి మాస్టర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి 
  • జెనెరేటివ్ AI ఆర్కిటెక్చర్ మరియు LLM ఆప్స్ లో స్కేల్ -III పోస్టులకు 6 సంవత్సరాలు అనుభవం ఉండాలి 
  • స్కేల్ – II పోస్టులకు జెనెరేటివ్ AI / LLM ఆర్కిటెక్చర్ లో 4 సంవత్సరాలు అనుభవం ఉండాలి 

19. ఐటీ ఆఫీసర్ :

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బీఈ,బీటెక్ లేదా MCA లో రెగ్యులర్ ఫుల్ టైం ఉత్తీర్ణతను కలిగి ఉండాలి 
  • IT ప్రాజెక్ట్ మానేజ్మెంట్ లో స్కేల్ – III పోస్టులకు 4 సంవత్సరాలు స్కేల్ – II పోస్టులకు 2 సంవత్సరాలు అనుభవం ఉండాలి 

20. రిస్క్ మేనేజర్ :

  • MBA /MMS లో ఫైనాన్స్ లేదా బ్యాంకింగ్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి 
  • రిస్క్/క్రెడిట్/Treasury/ALM లో కనీసం 3 సంవత్సరాలు అనుభవం ఉండాలి 
  • MBA/PG బ్యాంకింగ్/స్టేటిస్టిక్స్/మేథమెటిక్స్ లో 60% మార్కులను పొంది ఉండాలి 

21. టాక్సేషన్ / CA :

  • ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ( CA )లో ఉత్తీర్ణతను పొంది ఉండాలి 
  • సంబంధిత రంగంలో 2 సంవత్సరాలు అనుభవం ఉండాలి 

వయస్సు :

  • స్కేల్ – IV పోస్టులకు 45 సంవత్సరాలు, స్కేల్ – III, II పోస్టులకు 35 సంవత్సరాలు, స్కేల్ – I పోస్టులకు 30 సంవత్సరాలు  మించి ఉండకూడదు 

జీతం :

  • స్కేల్ – IV పోస్టులకు రూ.1,02,300 – రూ.1,20,940
  • స్కేల్ – III పోస్టులకు రూ.85,920 – రూ.1,05,280
  • స్కేల్ – II పోస్టులకు రూ.64,820 – రూ.93,960
  • స్కేల్ – I పోస్టులకు రూ.48,840 – రూ.85,920

దరఖాస్తు ఫీజు :

  • జనరల్,ఓబీసీ అభ్యర్థులకు రూ.850/- ఎస్సీ,ఎస్టీ,దివ్యాంగులకు రూ.175/-

ఎంపిక విధానం :

  • రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది 
  • ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణతను పొందిన అభ్యర్థులను మాత్రమే ఇంటర్వ్యూ కి పిలుస్తారు 
  • ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఒకే మార్కులు వస్తే ఎక్కువ వయస్సు ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు 
  • అవసరమైతే పరీక్ష కేంద్రాలను మార్చటానికి లేదా ఎంపిక విధానంలో మార్పులు చేయటానికి బ్యాంక్ కి హక్కు ఉంటుంది 

దరఖాస్తు విధానం :

  • దరఖాస్తును ఆన్ లైన్ లో మాత్రమే అప్లై చేయవలెను.
  • అభ్యర్థి వాడుకలో ఉన్న ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్ను ఇవ్వవలెను 
  • బ్యాంకు పరీక్ష హాల్ టికెట్. కాల్ లెటర్స్ వంటి సమాచారాన్ని ఈమెయిల్ ద్వారా తెలియజేయవచ్చు 
  • అభ్యర్థి వక్తిగత వివరాలు మరియు సర్టిఫికెట్స్ లో తప్పులు ఉంటే దరఖాస్తు రద్దు అవుతుంది 

 

దరఖాస్తు లింక్ 

 

 

 

 

 

 

 

 

 

Leave a Comment