HPCL Recruitment 2026 | హిందూస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ నోటిఫికేషన్ 2026 | జూనియర్ ఎగ్జిక్యూటివ్ / ఇంజనీర్స్ / ఆఫీసర్ ఖాళీలు – 732

హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( HPCL ) నుండి నోటిఫికేషన్ వెలువడింది. వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ చేయనుంది. ఫ్రెషర్స్ తో పాటు అనుభవం ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతుంది 

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు ప్రారంభ తేదీ – 25 – ఫిబ్రవరి – 2026
  • దరఖాస్తు ముగింపు తేదీ – 25 – మార్చి – 2026

పోస్టుల పేర్లు మరియు ఖాళీలు :

  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ /ఇంజనీర్ / ఆఫీసర్ – 732

అర్హతలు :

జూనియర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ :

  • గ్రాడ్యుయేషన్ ఏదైనా విభాగంలో కనీసం 3 సంవత్సరాలు ఫుల్ టైమ్ రెగ్యులర్ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. ఐతే ఇంజనీరింగ్ ( UG /UP ) మెడిసన్ కాకూడదు 

వయస్సు : 25 సంవత్సరాలు ఉండవలెను 

జీతం : నెలకు రూ.30,000 నుండి రూ.1,20,000

జూనియర్ ఎగ్జిక్యూటివ్ – సివిల్ 

  • రెగ్యులర్ డిప్లొమా – సివిల్ ఇంజనీరింగ్ లో 3 సంవత్సరాలు ఫుల్ టైమ్ ఉత్తీర్ణతను పొంది ఉండాలి 

వయస్సు : 25 సంవత్సరాల వయస్సు ఉండవలెను 

జీతం : నెలకు రూ.30,000 నుండి రూ 1,20,000

జూనియర్ ఎగ్జిక్యూటివ్ – మెకానికల్ :

  • ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమా – మెకానికల్ ఇంజనీరింగ్ లో 3 సంవత్సరాలు అర్హతను పొంది ఉండాలి 

జీతం : నెలకు రూ.30,000 నుండి రూ.1,20,000

వయస్సు : 25 సంవత్సరాలు ఉండవలెను 

జూనియర్ ఎగ్జిక్యూటివ్ – ఎలక్ట్రికల్ :

  • 3 సంవత్సరాలు ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమా – ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో ఉత్తీర్ణతను కలిగి ఉండవలెను 

జీతం : నెలకు రూ.30,000 నుండి రూ.1,20,000

వయస్సు : గరిష్టంగా 25 సంవత్సరాలు ఉండవలెను 

జూనియర్ ఎగ్జిక్యూటివ్ – కెమికల్ :

  •  ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమాలో 3 సంవత్సరాలు కెమికల్ ఇంజనీరింగ్ లో ఉత్తీర్ణతను పొంది ఉండాలి 

జీతం : నెలకు రూ.30,000 నుండి రూ.1,20,000

వయస్సు : 25 సంవత్సరాలు ఉండాలి 

జూనియర్ ఎగ్జిక్యూటివ్ – క్వాలిటీ కంట్రోల్ :

  • ఫుల్ టైమ్ రెగ్యులర్ B.Sc కెమిస్ట్రీ లో 3 సంవత్సరాలు అర్హతను సాధించి ఉండాలి 

జీతం : నెలకు రూ.30,000 నుండి రూ.1,20,000 

వయస్సు : 25 సంవత్సరాలు ఉండాలి 

జూనియర్ ఎగ్జిక్యూటివ్ – HR :

  • ఫుల్ టైమ్ రెగ్యులర్ బీబీఏ /బీబీఏ ( Honours ) BMS లో HR స్పెషలైజేషన్ లో అర్హతను కలిగి ఉండాలి 

జీతం : నెలకు రూ.30,000 నుండి రూ.1,20,000

వయస్సు : 25 సంవత్సరాలు ఉండవలెను

జూనియర్ ఎగ్జిక్యూటివ్ – ఫైర్ మరియు సేఫ్టీ :

  • ఏదైనా గ్రాడ్యుయేట్ సైన్స్ లో అర్హతను కలిగి ఉండాలి 
  • Fire మరియు Safety డిప్లొమా లో హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ( చెల్లుబాటు అయ్యే  ) తప్పనిసరిగా ఉండాలి 

జీతం : నెలకు రూ.30,000 నుండి రూ.1,20,000

వయస్సు : 25 సంవత్సరాలు గరిష్టంగా ఉండాలి 

మెకానికల్ ఇంజనీరింగ్ :

  • రెగ్యులర్ B.E /B.Tech మెకానికల్ ఇంజనీరింగ్ లో ఫుల్ టైమ్ 4 సంవత్సరాలు ఉత్తీర్ణతను పొంది ఉండవలెను 

జీతం : నెలకు రూ.50,000 నుండి రూ.1,60,000

వయస్సు : 25 సంవత్సరాలు ఉండవలెను 

ఎలక్ట్రికల్ ఇంజనీర్ :

  • బీఈ /బీటెక్ రెగ్యులర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో 4 సంవత్సరాలు ఫుల్ టైమ్ అర్హతను కలిగి ఉండవలెను

జీతం : నెలకు రూ.50,000 నుండి రూ.1,60,000

వయస్సు : 25 సంవత్సరాలు ఉండాలి 

సివిల్ ఇంజనీర్ :

  • B.E /B.Tech సివిల్ ఇంజనీరింగ్ లో 4 సంవత్సరాలు ఫుల్ టైమ్ ఉత్తీర్ణతను సాధించి ఉండాలి 

జీతం : నెలకు రూ.50,000 నుండి రూ.1,60,000

వయస్సు : 25 సంవత్సరాలు ఉండాలి 

కెమికల్ ఇంజనీర్ :

  •  రెగ్యులర్ ఫుల్ టైమ్ బీఈ /బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ లో 4 సంవత్సరాలు ఉత్తీర్ణతను సాధించి ఉండాలి 

జీతం : నెలకు రూ.50,000 నుండి రూ.1,60,000

వయస్సు : 25 సంవత్సరాలు గరిష్టంగా ఉండవలెను 

ఆఫీసర్ ఫైనాన్స్ ( CA ) :

  • చార్టర్డ్ అకౌంట్ లో అర్హతను కలిగి ఉండాలి 
  • ఫుల్ టైమ్ రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ ఏ విభాగంలో ఐన కనీసం 3 సంవత్సరాలు ఉత్తీర్ణతను సాధించి ఉండాలి 

జీతం : నెలకు రూ.50,000 నుండి రూ.1,60,000

వయస్సు : గరిష్టంగా 27 సంవత్సరాలు ఉండాలి 

ఆఫీసర్ ఫైనాన్స్ ( CMA ) :

  • కాస్ట్ మరియు మేనేజ్మెంట్ అకౌంటెంట్ లో క్వాలిఫై అయి ఉండాలి 
  • ఫుల్ టైమ్ రెగ్యులర్ ఏదైనా గ్రాడ్యుయేషన్ లో కనీసం 3 సంవత్సరాలు అర్హతను కలిగి ఉండాలి 

జీతం : నెలకు రూ.50,000 నుండి రూ.1,60,000

వయస్సు : 27 సంవత్సరాలు గరిష్టంగా ఉండాలి 

ఆఫీసర్ ఫైనాన్స్ ( MBA ) :

  • ఫుల్ టైమ్ 2 సంవత్సరాలు MBA ఫైనాన్స్ స్పెషలైజేషన్ లో ఉత్తీర్ణతను కలిగి ఉండాలి 
  • ఫుల్ టైమ్ రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ లో కనీసం 3 సంవత్సరాలు అర్హతను కలిగి ఉండాలి 

జీతం : నెలకు రూ.50,000 నుండి రూ.1,60,000

వయస్సు : 27 సంవత్సరాల ఉండవలెను 

ఆఫీసర్ HR :

  • డిగ్రీ లేదా సస్సమానమైన కోర్స్ లో HR లేదా పర్సనల్ మేనేజ్మెంట్ లో 2 సంవత్సరాలు అర్హతను కలిగి ఉండాలి 
  • లేదా MBA హెచ్ ఆర్ స్పెషలైజేషన్ లో అర్హతను కలిగి ఉండాలి 

జీతం : నెలకు రూ.50,000 నుండి రూ.1,60,000

వయస్సు : 27 సంవత్సరాలు ఉండాలి 

ఆఫీసర్ – ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ :

  • రెగ్యులర్ బీఈ ,బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ లో 4 సంవత్సరాలు ఉత్తీర్ణతను కలిగి ఉండాలి 
  • లేదా MCA ( Master Of Computer Applications ) అర్హతను పొంది ఉండాలి 

జీతం : నెలకు రూ.50,000 నుండి రూ.1,60,000

వయస్సు : 25 సంవత్సరాల వయస్సు ఉండాలి 

జూనియర్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ ఆఫీసర్, ఆఫీసర్ – అఫిషియల్ లాంగ్వేజ్ ( Hindi ) ఇంప్లిమెంటేషన్ :

  • ఫుల్ టైమ్  2 సంవత్సరాలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ( హిందీ ) లో ఉత్తీర్ణతను పొంది ఉండాలి 
  • గ్రాడ్యుయేషన్ ఏదైనా విభాగంలో 3 సంవత్సరాలు ఫుల్ టైమ్ ఇంగ్లీష్ సబ్జెక్టు ఉండాలి 
  • అసిస్టెంట్ ఆఫీసర్ కి 3 సంవత్సరాలు, ఆఫీసర్ కి 6 సంవత్సరాలు పని అనుభవం ఉండాలి 

జీతం : నెలకు పోస్టును బట్టి రూ.30,000 నుండి రూ.1,60,000

 వయస్సు : జూనియర్ ఎగ్జిక్యూటివ్ కి 27 సంవత్సరాలు, అసిస్టెంట్ ఆఫీసర్ కి 30 సంవత్సరాలు, ఆఫీసర్ 33 సంవత్సరాలు ఉండాలి

ఆఫీసర్ – CBG ఆపరేషన్స్ :

  • ఫుల్ టైమ్ 2 సంవత్సరాలు M.Sc మైక్రోబయాలజీ లో ఉత్తీర్ణతను కలిగి ఉండాలి 
  • కనీసం 3 సంవత్సరాలు పని అనుభవం ఉండాలి  

జీతం : నెలకు రూ.50,000 నుండి రూ.1,60,000

వయస్సు : 30 సంవత్సరాలు ఉండాలి 

HR లీగల్ ఆఫీసర్ : 

  • గ్రాడ్యుయేషన్ తరువాత Law కోర్స్ లో ఫుల్ టైమ్ 3 సంవత్సరాలు లేదా ఇంటర్మీడియట్ తరువాత Law కోర్స్ లో 5 సంవత్సరాలు అర్హతను పొంది ఉండాలి 
  • కనీసం 1 సంవత్సరం ఉండాలి 

సీనియర్ ఆఫీసర్ /అసిస్టెంట్ మేనేజర్ – సేఫ్టీ :

  • బీఈ,బీటెక్ ( మెకానికల్,కెమికల్,సివిల్,ఎలక్ట్రికల్ ) ఫుల్ టైమ్ 4 సంవత్సరాలు ఉత్తీర్ణతను కలిగి ఉండాలి 
  • ఇండస్ట్రియల్ సేఫ్టీ లో డిగ్రీ లేదా డిప్లొమా ఉండాలి 
  • 5 లేదా 8 సంవత్సరాలు పని అనుభవం అవసరం 

జీతం : నెలకు పోస్టును బట్టి రూ.60,000 నుండి రూ.2,00,000

వయస్సు : సీనియర్ ఆఫీసర్ కి 30 సంవత్సరాలు, అసిస్టెంట్ మేనేజర్ కి 33 సంవత్సరాలు ఉండాలి 

సీనియర్ ఆఫీసర్ – CBG ఆపేరేషన్స్ :

  • 4 సంవత్సరాలు ఫుల్ టైమ్ ఏదైనా ఇంజనీరింగ్ బ్రాంచ్ లో బీఈ,బీటెక్ లో అర్హతను కలిగి ఉండాలి 
  • M.E,M.Tech బయోటెక్నాలజీ రెగ్యులర్ 2 సంవత్సరాలు అర్హతను కలిగి ఉండాలి 
  • 3 సంవత్సరాల కనీసం పని అనుభవం ఉండాలి 

జీతం : నెలకు రూ.60,000 నుండి రూ.1,80,000

వయస్సు : 30 సంవత్సరాలు ఉండాలి 

సీనియర్ ఆఫీసర్ – CGD ఆపరేషన్స్ మరియు మెయింటనెన్స్ :

  • మెకానికల్,ఎలక్ట్రికల్,సివిల్ ఇంజనీరింగ్ లో 4 సంవత్సరాలు ఉత్తీర్ణతను పొంది ఉండాలి 
  • కనీసం 3 సంవత్సరాలు అనుభవం ఉండాలి 

జీతం : నెలకు రూ.60,000 నుండి రూ.1,80,000

వయస్సు : 28 సంవత్సరాల లోపు ఉండాలి 

సీనియర్ ఆఫీసర్ – సేల్స్ ( Retail /Lubes /LPG etc ) :

  • 4 సంవత్సరాలు మెకానికల్,సివిల్,కెమికల్,ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లో అర్హతను పోయిందో ఉండాలి 
  • MBA లేదా PGDM లేదా సంబంధిత విభాగంలో 2 సంవత్సరాలు ఉత్తీర్ణతను కలిగి ఉండాలి 
  • కనీసం 2 సంవత్సరాలు పని అనుభవం ఉండాలి 

జీతం : నెలకు రూ.60,000 నుండి రూ.1,80,000

వయస్సు : 29 సంవత్సరాల లోపు ఉండాలి 

సీనియర్ ఆఫీసర్ -Benzene /Toluene హ్యాండ్లింగ్ :

  • 4 సంవత్సరాలు మెకానికల్,కెమికల్,ఎలక్ట్రికల్,పెట్రోకెమికల్ ఇంజినీరింగ్ లో ఉత్తీర్ణతను కలిగి ఉండాలి 
  • కనీసం 3 సంవత్సరాలు అనుభవం ఉండాలి 

జీతం : నెలకు రూ.60,000 నుండి రూ.1,80,000

వయస్సు : 28 సంవత్సరాలు లోపు ఉండాలి 

అసిస్టెంట్ మేనేజర్ /మేనేజర్ ప్రొజెక్టర్ :

  • రెగ్యులర్ ఫుల్ టైమ్ 4 సంవత్సరాలు సివిల్ ఇంజనీరింగ్ లో ఉత్తీర్ణతను పొంది ఉండాలి 
  • 6 లేదా 9 సంవత్సరాలు అనుభవం ఉండాలి 

జీతం : నెలకు పోస్టును బట్టి రూ.70,000 నుండి రూ.2,20,000

వయస్సు : అసిస్టెంట్ మేనేజర్ కి 31 సంవత్సరాలు,మేనేజర్ ప్రొజెక్టర్ కి 34 సంవత్సరాల లోపు ఉండాలి 

సీనియర్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్,మేనేజర్ – Lube Blending :

  • M.Sc కెమిస్ట్రీ లో అర్హతను పొంది ఉండవలెను 
  • 6/9/12 సంవత్సరాల అనుభవం ఉండాలి 
  • కెమికల్ ఇంజనీరింగ్ లో 4 సంవత్సరాలు ఉత్తీర్ణతను కలిగి ఉండాలి 
  • 3/6/9 సంవత్సరాల అనుభవం ఉండాలి 

జీతం : పోస్టులను బట్టి నెలకు రూ.60,000 నుండి రూ.2,20,000

వయస్సు : పోస్టును బట్టి 28 నుండి 39 సంవత్సరాల లోపు ఉండాలి 

 సీనియర్ ఆఫీసర్,అసిస్టెంట్ మేనేజర్,మేనేజర్ – ( Grease మ్యానుఫ్యాక్చరింగ్ ) :

  • M.Sc కెమిస్ట్రీ లో ఉత్తీర్ణతను కలిగి ఉండాలి 
  • 6/9/12 సంవత్సరాల అనుభవం ఉండాలి 
  • రెగ్యులర్ ఇంజనీరింగ్ కోర్స్ లో 4 సంవత్సరాలు  కెమికల్ ఇంజనీరింగ్ లో అర్హతను కలిగి ఉండాలి 
  • 3/6/9 సంవత్సరాలు అనుభవం ఉండాలి 

జీతం : పోస్టులను పోస్టులను బట్టి నెలకు రూ.60,000 నుండి 2,20,000

వయస్సు : పోస్టును బట్టి 28 నుండి 39 సంవత్సరాలలోపు ఉండాలి 

మేనేజర్ – ప్లాంట్స్ ఆపరేటర్స్ :

  • 4 సంవత్సరాలు ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజనీరింగ్ లో ( కెమికల్ ఇంజనీరింగ్,బయోకెమికల్ ఇంజనీరింగ్,బయో టెక్నాలజీ,మైక్రోబయాలజీ ) పూర్తి చేసి ఉండాలి 
  • 9 సంవత్సరాల అనుభవం ఉండాలి 

జీతం : నెలకు రూ.80,000 నుండి రూ.2,20,000

వయస్సు : 34 సంవత్సరాలలోపు ఉండాలి 

అసిస్టెంట్ మేనేజర్ – ప్లాంట్ మైంటెనెన్సు :

  • మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ లో 4 సంవత్సరాలు రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి 
  • 6 సంవత్సరాలు అనుభవం ఉండాలి 

జీతం : నెలకు రూ.70,000 నుండి రూ.2,00,000

వయస్సు : 31 సంవత్సరాల లోపు ఉండాలి 

సీనియర్ ఆఫీసర్ /అసిస్టెంట్ మేనేజర్ – ఫీడ్ స్టాక్ ప్రొక్యూర్మెంట్ :

  • M.Sc అగ్రికల్చర్ లో ఫుల్ టైమ్ 2 సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి 
  • సీనియర్ ఆఫీసర్ కి 6 సంవత్సరాలు,అసిస్టెంట్ మేనేజర్ కి 9 సంవత్సరాలు అనుభవం ఉండాలి 
  • అగ్రికల్చర్ ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి లేదా MBA 2 సంవత్సరాలు Agribusiness పూర్తిచేసి ఉండాలి 
  • సీనియర్ ఆఫీసర్ కి 3 సంవత్సరాలు,అసిస్టెంట్ మేనేజర్ కి 6 సంవత్సరాల అనుభవం ఉండాలి 

జీతం : నెలకి పోస్టును బట్టి రూ.60,000 నుండి రూ.2,00,000

వయస్సు : సీనియర్ ఆఫీసర్ కి 33,అసిస్టెంట్ మేనేజర్ కి 36 సంవత్సరాలు ఉండాలి 

సీనియర్ ఆఫీసర్ / అసిస్టెంట్ మేనేజర్ – కంపెనీ సెక్రటరీ :

  • ఇన్సిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటేరియస్ ఆఫ్ ఇండియా లో అసోసియేట్ నెంబర్ షిప్ ఉండాలి 
  • ఏదైనా డిగ్రీ లో 3 సంవత్సరాలు పూర్తిచేసి ఉండాలి 

జీతం : పోస్టును బట్టి  నెలకు రూ.60,000 నుండి రూ.2,00,000 

వయస్సు : సీనియర్ ఆఫీసర్ కి 30,అసిస్టెంట్ మేనేజర్ కి 33 సంవత్సరాలు ఉండాలి 

మేనేజర్ / సీనియర్ మేనేజర్ – Sustainability ( HSSE ) :

  • కెమికల్,ఎలక్ట్రికల్,మెకానికల్,సివిల్,ఇన్విరాన్మెంటల్,ఇన్స్ట్రుమెంటేషన్,పెట్రోలియం ఇంజనీరింగ్ వీటిలో ఏదైనా ఒక దానిలో ఫుల్ టైమ్ 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి 
  • పోస్ట్ గ్రాడ్యుయేషన్ 2 సంవత్సరాలు ( M.Tech /M.Sc /MBA ) లో ఇన్విరాన్మెంటల్ మానేజ్మెంట్,సస్టైనబిలిటీ,ఎనర్జీ సిస్టమ్  వీటిలో ఏదైనా ఒక దానిని పూర్తిచేసి ఉండాలి 
  • మేనేజర్ కి 9 సంవత్సరాలు సీనియర్ మేనేజర్ కి 12 సంవత్సరాలు పని అనుభవం ఉండాలి 

జీతం : నెలకి పోస్టును బట్టి రూ.80,000 నుండి రూ.2,40,000

వయస్సు : మేనేజర్ కి 36, సీనియర్ మేనేజర్ కి 39 సంవత్సరాలు లోపు ఉండాలి 

మేనేజర్ – టెక్నీకాల్ సర్వీస్ ( పెట్రోకెమికల్స్ ) :

  • కెమికల్ ఇంజనీరింగ్ లో 4 సంవత్సరాలు పూర్తిచేసి ఉండాలి 
  • 9 సంవత్సరాలు అనుభవం ఉండాలి 

జీతం : నెలకు రూ.80,000 నుండి రూ.2,20,000

వయస్సు : 34 సంవత్సరాలు ఉండాలి 

డిప్యూటీ జనరల్ మేనేజర్ – టెక్నీకాల్ సర్వీసెస్ :

  • ఫుల్ టైం రెగ్యులర్ కెమికల్ ఇంజనీరింగ్ లో 4 సంవత్సరాలు పూర్తిచేసి ఉండాలి 
  • 18 సంవత్సరాలు అనుభవం ఉండాలి 

జీతం : నెలకు రూ.1,20,000 నుండి 2,80,000

వయస్సు : 48 సంవత్సరాలు మించి ఉండరాదు 

డిప్యూటీ జనరల్ మేనేజర్ – పాలిమర్ ఎక్సఫోర్ట్ :

  • MBA లో 2 సంవత్సరాలు ఫుల్ టైమ్ ( సేల్స్,మార్కెటింగ్,ఆపరేషన్స్,సప్లై చైన్ లో ) పూర్తిచేసి ఉండాలి 
  • ఏదైనా గ్రాడ్యుయేషన్ డిగ్రీలో 3 సంవత్సరాలు అర్హతను కలిగి ఉండాలి 
  • కనీసం 18 సంవత్సరాలు అనుభవం ఉండాలి 

జీతం : నెలకు రూ.1,20,000 నుండి రూ.2,80,000

వయస్సు : 45 సంవత్సరాలు లోపు ఉండాలి 

అసిస్టెంట్ మేనేజర్ / మేనేజర్ – IS ( డేటా మేనేజ్మెంట్ ) :

  • కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు పూర్తిచేసి ఉండాలి 
  • లేదా MCA పూర్తిచేసి ఉండాలి 
  • అసిస్టెంట్ మేనేజర్ కి 6 సంవత్సరాలు,మేనేజర్ కి 9 సంవత్సరాలు అనుభవం ఉండాలి 

జీతం : నెలకు పోస్టును బట్టి రూ.70,000 నుండి రూ.2,20,000

వయస్సు : అసిస్టెంట్ మేనేజర్ కి 31, మేనేజర్ కి 34 సంవత్సరాల లోపు ఉండాలి 

అసిస్టెంట్ మేనేజర్ / మేనేజర్ – IS ( సైబర్ సెక్యూరిటీ ) :

  • కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో 4 సంవత్సరాలు ఫుల్ టైం పూర్తిచేసి ఉండాలి 
  • అసిస్టెంట్ మేనేజర్ కి 6, మేనేజర్ కి 9 సంవత్సరాలు అనుభవం ఉండాలి 

జీతం : నెలకు పోస్టును బట్టి రూ.70,000 నుండి రూ. 2,20,000

వయస్సు : అసిస్టెంట్ మేనేజర్ కి 31, మేనేజర్ కి 34 సంవత్సరాలు ఉండాలి 

అసిస్టెంట్ మేనేజర్ / మేనేజర్ – IS ( క్వాలిటీ Assurance ) :

  • కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో 4 సంవత్సరాలు పూర్తిచేసి ఉండాలి 
  • అసిస్టెంట్ మేనేజర్ కి 6, మేనేజర్ కి 9 సంవత్సరాలు అనుభవం ఉండాలి 

జీతం : నెలకు పోస్టును బట్టి రూ.70,000 నుండి రూ.2,20,000

వయస్సు : అసిస్టెంట్ మేనేజర్ కి 31, మేనేజర్ కి 34 సంవత్సరాలు ఉండాలి 

మేనేజర్ / సీనియర్ మేనేజర్ – IS ( ఎంటర్ ప్రైజ్ ఆర్కిటెక్ట్ ) :

  • కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో 4 సంవత్సరాలు ఫుల్ టైమ్ పూర్తిచేసి ఉండాలి 
  • మేనేజర్ 9, సీనియర్ మేనేజర్ 12 పని అనుభవం ఉండాలి 

జీతం : నెలకు  పోస్టును బట్టి రూ.80,000 నుండి రూ.2,40,000

వయస్సు : మేనేజర్ కి 34, సీనియర్ మేనేజర్ కి 37 సంవత్సరాలు ఉండాలి 

అసిస్టెంట్ మేనేజర్ / మేనేజర్ / సీనియర్ మేనేజర్ – HR :

  • పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా సస్సమానమైన కోర్స్ లో HR, పర్సనల్ మేనేజ్మెంట్,ఇండస్ట్రియల్ రిలేషన్ ఏదైనా ఒక దానిలో 2 సంవత్సరాలు ఫుల్ టైం అర్హతని కలిగి ఉండాలి 
  • అసిస్టెంట్ మేనేజర్ కి 6,మేనేజర్ కి 9, సీనియర్ మేనేజర్ కి 12 సంవత్సరాలు అనుభవం ఉండాలి 

జీతం : నెలకు పోస్టును బట్టి రూ.70,000 నుండి రూ.2,40,000

వయస్సు : అసిస్టెంట్ మేనేజర్ కి 33, మేనేజర్ కి 36, సీనియర్ మేనేజర్ కి 39 సంవత్సరాలలోపు ఉండాలి 

సీనియర్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటెజిస్ట్ మరియు అడ్వైజర్ – IT & OT :

  • ఫుల్ టైమ్ రెగ్యులర్ డిగ్రీ ఇంజనీరింగ్ లో 4 సంవత్సరాలు కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ పూర్తిచేసి ఉండాలి 
  • 12 నుండి 16 సంవత్సరాలు అనుభవం ఉండాలి 

జీతం : సంవత్సరానికి రూ.50 లక్షలు / రూ.60 లక్షలు ఉంటుంది 

వయస్సు : 39 నుండి 49 సంవత్సరాలు ( అనుభవం ఆధారంగా )

దరఖాస్తు ఫీజు :

  • జనరల్,ఓబీసీ,పిడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1180 ఇతరులకు ఫీజు లేదు 

ఎంపిక విధానం :

  • కంప్యూటర్ బేసిడ్ టెస్ట్ ,రిటన్ టెస్ట్, టైపింగ్ టెస్ట్,గ్రూప్ టాస్క్,స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక విధానం ఉంటుంది
  • కంప్యూటర్ ఆధారిత టెస్ట్ ను తాత్కాలికంగా మే 3, 2026 న నిర్వహించనున్నారు.
  • పరీక్ష ఐన తరువాత ఇండివిడ్యువల్ మర్క్స్ మరియు కట్ ఆఫ్ మర్క్స్ ను Candidate లాగిన్ లో చూడవలెను 
  • కొన్ని పోస్టులకు మాత్రమే మెరిట్ మరియు నిర్దేశించిన నిష్పత్తి ప్రకారం సెలెక్ట్ ఐన అభ్యర్థులు అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయమని తెలియజేస్తారు 
  • షార్ట్ లిస్టెడ్ అభ్యర్థులను గ్రూప్ టాస్క్ /పర్సనల్ ఇంటర్వ్యూ కి పిలుస్తారు 
  • సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ పర్సనల్ ఇంటర్వ్యూ కి ముందు జరుగుతుంది 
  • Psychometic టెస్ట్ అనేది గ్రూప్ టాస్క్ / ఇంటర్వ్యూ ముందు లేదా తరువాత ఉంటుంది 
  • ఫైనల్ మెరిట్ టెస్ట్ ను కేటగిరీ మరియు డిసిప్లిన్ వైస్ గా జరుగుతుంది 

దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు దరఖాస్తును ఆన్ లైన్ లో మాత్రమే అప్లై చేయవలెను,దరఖాస్తు లింక్ కింద ఇవ్వబడినది 
  • న్యూ రిజిస్ట్రేషన్ కి వెళ్ళండి అక్కడ డీటెయిల్స్ మరియు అభ్యర్థి వర్కింగ్ లో ఉన్న ఈమెయిల్ ID మరియు మొబైల్ నెంబర్ ఇవ్వాలి
  •  అభ్యర్థి అప్లికేషన్ ప్రాసెస్ టైములో అభ్యర్థి ఫోటో మరియు సంతకంను అప్లోడ్ చేయవలెను వాటినే అడ్మిట్ కార్డు మరియు సెలక్షన్ ప్రాసెస్లో వెరిఫికేషన్ కోసం ఉపయోగిస్తారు 
  • పోస్టులను బట్టి CBT / ఇంటర్వ్యూ ను ఒకే రోజు లేదా వేరువేరు వేదికలలో ఉండవచ్చును 
  • అభ్యర్థులను ఒక సెంటర్ నుండి వేరే సెంటర్లకు మార్చే హక్కు HPCL ఉంటుంది 

 

ఆన్లైన్ దరఖాస్తు లింక్ 

 

 

 

 

 

 

 

 

 

 

 

Leave a Comment