ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలెక్షన్స్ బోర్డు నోటిఫికేషన్ 2026 | DSSSB NOTIFICATION 2026 | ఇంజనీర్ / ఆఫీసర్ మొత్తం ఖాళీలు -911

ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్స్ బోర్డు ( DSSSB ) నుండి రెగ్యులర్ ప్రాతిపదికన నోటిఫికేషన్ వెలువడింది. వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత మరియు ఆశక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తులను చేయవలెను.  

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు ప్రారంభ తేదీ – 24 – ఫిబ్రవరి – 2026
  • దరఖాస్తు ముగింపు తేదీ – 25 – మార్చి – 2026

పోస్టుల పేర్లు మరియు ఖాళీలు :

  • లీగల్ అసిస్టెంట్ – 10
  • అసిస్టెంట్ ఇంజనీర్ ( సివిల్ ) – 33
  • జూనియర్ ఇంజనీర్ ( సివిల్ ) – 281 
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ – 587

మొత్తం ఖాళీల సంఖ్య – 911

అర్హతలు :

1. లీగల్ అసిస్టెంట్ ( ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ ) :

  • LAW డిగ్రీలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఉత్తీర్ణతను పొంది ఉండాలి 
  • లీగల్ ప్రాక్టీషనర్ ( Practitioner ) 3 సంవత్సరాలు  అనుభవం ఉండాలి. లేదా 
  • లీగల్ వర్క్ కి సంబంధించి ప్రభుత్వ విభాగంలో 1 సంవత్సరం అనుభవం ఉండాలి 

జీతం : నెలకు రూ. 35,000 నుండి రూ.1,12,400/-

వయస్సు : 30 సంవత్సరాలు మించి ఉండకూడదు 

2. లీగల్ అసిస్టెంట్ ( ఢిల్లీ అర్బన్ షల్టర్ ఇంప్రూమెంట్ బోర్డు ) :

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి రెగ్యులర్ Law డిగ్రీలో ( LLB ) ఉత్తీర్ణతను కలిగి ఉండాలి.( కోర్టుల్లో హాజరు కావటానికి బార్ రిజిస్ట్రేషన్ అర్హతను పొంది ఉండాలి )
  • 3 సంవత్సరాలు బార్ వద్ద అనుభవం ఉండాలి 
  • DUSIB ఉద్యోగులు రెగ్యులర్ LAW డిగ్రీలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి అర్హతను కలిగి ఉండాలి 
  • 3 సంవత్సరాలు రెగ్యులర్ సర్వీస్ ఉండ వలెను  

జీతము : నెలకు రూ.44,900 నుండి రూ.1,42,400/-

వయస్సు : 30 సంవత్సరాలు మించి ఉండకూడదు 

3. లీగల్ అసిస్టెంట్ ( Department Of Law,Justice And Logislative Affairs ) :

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి LAW డిగ్రీలో అర్హతను సాధించి ఉండాలి 
  • 2 సంవత్సరాలు లీగల్ ప్రాక్టీషనర్ లో అనుభవం ఉండాలి 
  • ప్రభుత్వ విభాగంలో Legal Work లో 1 సంవత్సరం అనుభవం ఉండాలి 

జీతం : నెలకు రూ.35,000 నుండి రూ.1,12,400/-

వయస్సు : 30 సంవత్సరాలు మించి ఉండరాదు 

4. లీగల్ అసిస్టెంట్ ( ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ ) :

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి LAW డిగ్రీలో అర్హతను పొంది ఉండాలి 
  • అడ్వకేట్ దగ్గర కనీసం 1 సంవత్సరం పని చేసి ఉండాలి మరియు Bra Council లో సభ్యత్వం పొంది ఉండాలి 
  • హిందీ బాష రాయడం మరియు చదవడం వచ్చి ఉండాలి 

జీతం : నెలకు రూ.35,400 నుండి రూ.1,12,400/-

వయస్సు : 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలు ఉండాలి 

1. అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ( ఢిల్లీ జల్ బోర్డ్ ) :

  • అభ్యర్థి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీలో ఉత్తీర్ణతను పొంది ఉండాలి 
  • అభ్యర్థి యొక్క విద్యా అర్హతలు ఎక్కువగా ఉంటే వాటిని తగ్గించ వచ్చును 

జీతం : నెలకు రూ.44,900 నుండి రూ.1,42,400 ఉంటుంది  

వయస్సు : 30 సంవత్సరాల వయస్సు మించి ఉండకూడదు 

2. అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ( ఢిల్లీ అగ్రికల్చర్ మార్కెటింగ్ బోర్డ్ ) :

  • సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఉత్తీర్ణతను కలిగి ఉండాలి 
  • లేదా సస్సమానమైన అర్హతను కలిగి ఉండవలెను 

జీతం : నెలకు రూ.44,900 నుండి రూ.1,42,400 ఉంటుంది 

వయస్సు : 32 సంవత్సరాల వయస్సు మించి ఉండకూడదు

1. జూనియర్ ఇంజనీర్ సివిల్ ( ఢిల్లీ జల్ బోర్డ్ ) :

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీలో ఉత్తీర్ణతను కలిగి ఉండాలి లేదా 
  • డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ లో 3 సంవత్సరాలు గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూట్ లేదా యూనివర్సిటీ నుండి ఉత్తీర్ణతను పొంది ఉండవలెను 
  • సివిల్ ఇంజనీరింగ్ వర్క్ లో ప్లానింగ్,ఎగ్జిక్యూషన్ మరియు మెయింటెనెన్స్ లో 2 సంవత్సరాలు అనుభవం ఉండాలి 

జీతం : నెలకు రూ.35,400 నుండి రూ.1,12,400/-

వయస్సు : 30 సంవత్సరాల వయస్సు మించి ఉండకూడదు 

2. జూనియర్ ఇంజనీర్ సివిల్ ( న్యూ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ ) :

  • డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ లో 3 సంవత్సరాలు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి అర్హతను కలిగి ఉండాలి 

జీతం : నెలకు రూ.35,400 నుండి రూ.1,12,400/-

వయస్సు : 18 సంవత్సరాల నుండి 32 సంవత్సరాలు మించి ఉండరాదు

1. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ( సర్వీస్ డిపార్టుమెంట్ ) :

  • ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి ఉత్తీర్ణతను కలిగి ఉండాలి 
  • అభ్యర్థి నోటిఫికేషన్ లో ఇచ్చిన విద్యా అర్హత కంటే ఎక్కువ విద్యా అర్హతను కలిగి ఉంటే ( DSSSC ) ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ విద్య అర్హతలను సడలించవచ్చు 

జీతం : నెలకు రూ.44,900 నుండి రూ.1,42,400/-

వయస్సు : 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వయస్సు ఉండవలెను

2. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ( ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ ) :

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణతను కలిగి ఉండాలి 
  • అభ్యర్థికి కంప్యూటర్ లో బేసిక్ నాలేజ్ ఉండవలెను 

జీతం : నెలకు రూ.44,900 నుండి రూ.1,42,400/-

వయస్సు : 30 సంవత్సరాల వయస్సు ఉండవలెను 

3. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ( ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూమెంట్ బోర్డు ) :

  • బ్యాచిలర్ డిగ్రీలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఉత్తీర్ణతను సాధించి ఉండాలి లేదా సస్సమానమైన అర్హతను పొంది ఉండాలి 
  • కంప్యూటర్ నాలేజ్ తప్పనిసరిగా ఉండవలెను 

జీతం : నెలకు రూ.44.900 నుండి 1,42,400/- 

వయస్సు : 30 సంవత్సరాలు మించి ఉండరాదు 

అప్లికేషన్ ఫీజు :

  • జనరల్,ఓబీసీ అభ్యర్థులకు ఫీజు రూ.100/-
  • ఎస్సీ,ఎస్టీ,పీడబ్ల్యూబీడీ,మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది 

ఎంపిక విధానం :

  • అభ్యర్థులు కంప్యూటర్ బేసిడ్ టెస్ట్ ( CBT ) లో సాధించిన మార్కుల ఆధారంగా ఫైనల్ మెరిట్ మరియు ఎంపిక విధానం ఉంటుంది 
  • కంప్యూటర్ బేసిడ్ టెస్టుకు సంబంధించిన డ్రాఫ్ట్స్ సమాధాన కీస్ ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్ ( DSSSB ) వెబ్సైటు లో తెలియజేయబడతాయి 
  • అభ్యర్థులు సమాధాన కీస్ ను చూసుకుని నిర్ణయించిన సమయంలో అభ్యంతరాలను ఆన్ లైన్ ద్వారా తెలియజేయవలెను. ఇచ్చిన సమయంలో ఆన్ లైన్ ద్వారా వచ్చిన అభ్యంతరాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు 
  • ఈ – మెయిల్,లెటర్స్ వంటి వేరే మార్గాల ద్వారా వచ్చేటటువంటి అభ్యంతరాలను లెక్కలోకి తీసుకొనబడవు. 
  • అభ్యర్థులు ఎంపిక సీబీటీ లో వచ్చిన మర్క్స్ ఆధారముగా మాత్రమే జరుగుతాది,క్యాటగిరి వారీగా జనరల్ / EWS అభ్యర్థులకు 40%, OBC అభ్యర్థులకు 35%, SC,ST,PwBD అభ్యర్థులకు 30% కనీస అర్హత మార్కులు ఉంటాయి 
  • అభ్యర్థుల సంఖ్య ను బట్టి మరియు ఖాళీల సంఖ్యను బట్టి ఏదైనా పోస్టుకు కట్ – ఆఫ్ మార్కులను నిర్ణయించే హక్కును ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు ( DSSSB ) కలిగి ఉంటుంది 
  • పరిస్థితులను బట్టి పరీక్ష కేంద్రాలను మార్చటానికి లేదా అభ్యర్థులను ఒక కేంద్రం నుండి మరొక కేంద్రానికి మార్చటానికి బోర్డు కు హక్కు కలిగి ఉంటుంది 
  • ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులకు సమాన మార్కులు వచ్చినట్లైతే  ఎక్కువ వయస్సు ఉన్న అభ్యర్థులకు ప్రాధ్యానం ఇవ్వడం జరుగుతుంది 
  • అభ్యర్థుల యెక్క బర్త్ డేట్ కూడా ఒకే విధంగా ఉన్నట్లైతే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ప్రకారం మొదటి పేరు ముందుగా వచ్చే అభ్యర్థులకు ప్రాధ్యానం ఇస్తారు 

దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు దరఖాస్తును ఆన్ లైన్ లో మాత్రమే అప్లై చేయవలెను. ఇతర మార్గాల ద్వారా అంటే పోస్ట్ మరియు ఈ -మెయిల్ ద్వారా వచ్చిన అప్లికేషన్స్ స్వీకరించబడవు 
  • అభ్యర్థి సంబంధిత పోస్టుకు అప్లికేషన్ ఫామ్ ను నింపేముందు 
  • ప్రతి టెస్ట్ కు వేరువేరుగా రిజిస్ట్రేషన్ చేయవలసిన అవసరం లేదు. ఒకటి కంటే ఎక్కువ సార్లు రిజిస్ట్రేషన్ చేస్తే అభ్యర్థి యొక్క అభ్యర్థిత్వం రద్దు అవుతుంది 
  • హార్హత కలిగిన అభ్యుర్థులు ఫిబ్రవరి – 24- 2026(ఆన్లైన్ అప్లై ఫారం 12PM నుండి ఓపెన్ అవుతాది) నుండి మార్చి –25 – 2026 వరకు ఆన్లైన్ లో అప్లై చేయవచ్చును 
  • ఆన్లైన్ దరఖాస్తును నింపుతున్నప్పుడు సరైన పూర్తి డీటెయిల్స్ ఇవ్వవలెను, దరఖాస్తులో తప్పుడు సమాచారం ఉన్న యెడల ఆ అప్లికేషన్ను తిరస్కరణ చేయవచ్చును 
  • దరఖాస్తును చేసుకోవడానికి  చివరి తేదీ వరకు ఉన్న వారికీ అప్లై చేసుకోవడానికి వెబ్ సైట్ స్లోగా ఉండవచ్చు కాబట్టి చివరి తేదీ వరకు ఆగవద్దు 
  • ఒక్కసారి దరఖాస్తును సబ్మిట్ చేసాక  మార్పులు చెయ్యడానికి ఆవకాశము లేదు కాబట్టి అప్లికేషను సబ్మిట్ ముందుగానే చెక్ చేసుకొని ఫైనల్ సబ్మిట్ చేయండి 
  • సబ్మిట్ చేయబడిన అప్లికేషను ప్రింట్ అవుట్ కాపీ తీసుకోండి 
  • ఆన్లైన్ దరఖాస్తు లింక్ దిగువన ఇవ్వబడినది చూడగలరు.

దరఖాస్తు లింక్  

 

 

 

 

 

 

 

 

 

 

Leave a Comment