కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ (Cochin Shipyard Limited ) నుండి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ప్రభుత్వరంగ సంస్థల్లో పని చేయాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 260 ఫ్యాబ్రికేషన్ అసిస్టెంట్స్ మరియు అవుట్ ఫిట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఈ నోటిఫికేషన్ కు ఆల్ ఇండియా పౌరులు దరఖాస్తు చేసుకోవచ్చును.ఈ పోస్టులను 5సంవత్సరాల కాంట్రాక్టు ప్రాతిపదిక తీసుకుంటారు.అర్హత కలిగిన వారూ ఈ పోస్టులకు ఆన్ లైన్ దరఖాస్తును ముగింపు తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చును.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ – 21 – జనవరి – 2026
- దరఖాస్తు ముగింపు తేదీ – 07 – ఫిబ్రవరి – 2026
నోటిఫికేషన్ ముఖ్య విషయాలు :
- సంస్థ పేరు – కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ( CSL )
- ఉద్యోగ రకం – కాంట్రాక్టు ఆధారంగా
- పోస్టుల పేర్లు – ఫ్యాబ్రికేషన్ అసిస్టెంట్స్, అవుట్ ఫుట్ అసిస్టెంట్స్
- దరఖాస్తు విధానం – ఆన్ లైన్ ద్వారా
- దరఖాస్తు అర్హత – భారత పౌరులు
పోస్టులు పేర్లు మరియు విభాగాలు :
A. ఫ్యాబ్రికేషన్ అసిస్టెంట్స్
B. అవుట్ ఫిట్ అసిస్టెంట్స్
A. ఫ్యాబ్రికేషన్ అసిస్టెంట్స్ లో విభాగాలు :
A.1 షీట్ మెటల్ వర్కర్
విద్యార్హత :
- SSLC లో ఉత్తీర్ణతను కలిగి ఉండాలి
- ITI – NTC (నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ )
- ట్రేడ్ – షీట్ మెటల్ వర్కర్
పని అనుభవం :
- 3 సంవత్సరాలు పని అనుభవం ఉండాలి
- ఫ్యాబ్రికేషన్ పనులలో ముఖ్యముగా ,కటింగ్ (CUTTING ),ఫిట్ అప్ (FIT -UP ),వెల్డింగ్ ( WELDING ) ప్రక్రియలలో అనుభవం ఉండాలి .
A. 2 వెల్డర్ (WELDER )
విద్యార్హత:
- 10 వ తరగతి పాస్ అయి ఉండాలి
- ITI -NTC (నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ )
- ట్రేడ్ – వెల్డర్ /వెల్డర్ (గ్యాస్ &ఎలక్ట్రిక్ )
పని అనుభవం:
- 3 సంవత్సరాలు పోస్ట్ క్వాలిఫికేషన్ ఉండాలి
- వెల్డింగ్ సంబంధిత ట్రేడ్ లో పని అనుభవం ఉండాలి.
B . అవుట్ ఫిట్ అసిస్టెంట్స్ లో విభాగాలు
B .1 ఫిట్టర్ (FITTER )
విద్యార్హత :
- 10 వ తరగతి పాస్ అయి ఉండాలి
- ITI -NTC (నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ )
- ట్రేడ్ – ఫిట్టర్
పని అనుభవం:
- కనీసం 3సంవత్సరాల పని అనుభవం ఉండాలి
- ఫిట్టర్ ట్రేడ్ కు సంభందించిన పనిలో అనుభవం ఉండాలి
B. 2 ఎలక్ట్రీషియన్ (ELECTRICIAN )
విద్యార్హత:
- 10 వ తరగతి పాస్ అయి ఉండాలి
- ITI – NTC ( నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ )
- ట్రేడ్ – ఎలక్ట్రీషియన్
పని అనుభవం:
- కనీసం 3 సంవత్సరాలపని అనుభవం ఉండాలి
- ఎలక్ట్రికల్ పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
B. 3 మెకానిక్ డీజిల్ ( MECHANIC DIESEL )
విద్యార్హత:
- 10 వ తరగతి పాస్ అయి ఉండాలి
- ITI -NTC (నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ )
- ట్రేడ్ – మెకానిక్ డీజిల్
పని అనుభవం:
- కనీసం 3 సంవత్సరాల పని అనుభవం ఉండాలి
- డీజిల్ ఇంజన్ కి సంభందించిన పనిలో అనుభవం ఉండాలి.
B. 4 మెకానిక్ మోటార్ వెహికల్ (MECHANIC MOTOR VEHICLE )
విద్యార్హత:
- 10వ తరగతి పాస్ అయి ఉండాలి
- ITI – NTC (నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ )
- ట్రేడ్ – మెకానిక్ మోటార్ వెహికల్
పని అనుభవం:
- 3 సంవసతరాల పని అనుభవం ఉండాలి
- వాహనాల మరమ్మత్తుల పనులలో అనుభవం ఉండాలి.
B. 5 ఎలక్ట్రానిక్ మెకానిక్ ( ELECTRONIC MECHANIC )
విద్యార్హత:
- 10 వ తరగతి పాస్ అయి ఉండాలి
- ITI – NTC (నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ )
- ట్రేడ్ – ఎలక్ట్రానిక్ మెకానిక్
పని అనుభవం:
- 3 సంవత్సరాల పని అనుభవం ఉండాలి
- ఎలక్ట్రానిక్ మెకానిక్ సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
B. 6 పెయింటర్ (PAINTER )
విద్యార్హత:
- 10 వ తరగతి పాస్ అయి ఉండాలి
- ITI – NTC ( నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ )
- ట్రేడ్ -పెయింటర్
పని అనుభవం:
- 3 సంవత్సరాల పని అనుభవం ఉండాలి
- పెయింట్ కి సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
B. 7 మెషినిస్ట్ ( MACHINIST )
విద్యార్హత:
- 10 వ తరగతి పాస్ అయి ఉండాలి
- ITI – NTC ( నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ )
- ట్రేడ్ – మెషినిస్ట్
పని అనుభవం:
- 3 సంవత్సరాల పని అనుభవం ఉండాలి
- మెషినిస్ట్ సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
B. 8 క్రేన్ ఆపరేటర్ (CRANE OPERATOR )
విద్యార్హతలు:
- 10 వ తరగతి పాస్ అయి ఉండాలి
- ITI – NTC (నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ )
- ట్రేడ్ – ఎలక్ట్రీషియన్ లేదా ఎలక్ట్రానిక్ మెకానిక్ లేదా ఇంస్ట్రుమెంట్ మెకానిక్
పని అనుభవం:
- 3 సంవత్సరాల పని అనుభవం ఉండాలి
- ఎలక్ట్రికల్ క్రేన్ ల ఆపరేటింగ్ లో అనుభవం తప్పని సరిగా ఉండాలి.
B. 9 ఇంస్ట్రుమెంట్ మెకానిక్ (INSTRUMENT MECHANIC )
విద్యార్హత:
- 10 వ తరగతి పాస్ అయి ఉండాలి
- ITI – NTC (నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ )
- ట్రేడ్ – ఇంస్ట్రుమెంట్ మెకానిక్
పని అనుభవం:
- 3 సంవత్సరాల పని అనుభవం ఉండాలి
- ఇంస్ట్రునెంట్ కు సోంభందిచిన పనిలో అనుభవం ఉండాలి.
B. 10 ప్లంబర్ (PLUMBER )
విద్యార్హత:
- 10 వ తరగతి పాస్ అయి ఉండాలి
- ITI – NTC (నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ )
- ట్రేడ్ – ప్లంబర్
పని అనుభవం:
- 3 సంవత్సరాల పని అనుభవం ఉండాలి
- ప్లంబింగ్ పనిలో అనుభవం ఉండాలి.
B. 11 షిప్ రైట్ వుడ్ (SHIPWRIGHT WOOD ) లేదా కార్పెంటర్
విద్యార్హత:
- 10 వ తరగతి పాస్ అయి ఉండాలి
- ITI – NTC (నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ )
- ట్రేడ్ – కార్పెంటర్
పని అనుభవం:
- 3 సంవత్సరాల పని అనుభవం ఉండాలి
- కార్పెంటర్ పనుల్లో అనుభవం ఉండాలి.
పోస్టులు మరియు కేటగిరి వారీగా ఖాళీల వివరాలు :
| క్రమ సంఖ్య | పోస్టులు & ట్రేడ్ ల పేర్లు | జనరల్ | ఓబీసీ | ఎస్సీ | ఎస్టీ | ఈడబ్ల్యూఎస్ | మొత్తం |
| A | ఫ్యాబ్రికేషన్ అసిస్టెంట్స్ | ||||||
| A.1 | స్టీల్ మెటల్ వర్కర్ | 31 | 20 | 07 | – | 06 | 64 |
| A.2 | వెల్డర్ | 28 | 15 | 02 | – | 04 | 49 |
| B | అవుట్ ఫిట్ అసిస్టెంట్స్ | ||||||
| B.1 | ఫిట్టర్ | 33 | – | 03 | – | 03 | 39 |
| B.2 | ఎలక్ట్రీషియన్ | 09 | 07 | 02 | 01 | 02 | 21 |
| B.3 | మెకానిక్ డీజిల్ | 10 | 05 | – | – | 01 | 16 |
| B.4 | మెకానిక్ మోటార్ వెహికల్ | 10 | 04 | 01 | – | 01 | 16 |
| B.5 | ఎలెక్ట్రినిక్ మెకానిక్ | 06 | 04 | 02 | – | 01 | 13 |
| B.6 | పెయింటర్ | 06 | 03 | 01 | – | 01 | 11 |
| B.7 | మెషినిస్ట్ | 04 | 04 | 01 | – | 01 | 10 |
| B.8 | క్రేన్ ఆపరేటర్ | 03 | 02 | 01 | – | – | 06 |
| B.9 | ఇంస్ట్రుమెంట్ మెకానిక్ | 03 | – | 03 | – | – | 06 |
| B.10 | ప్లంబర్ | 03 | 02 | – | – | – | 05 |
| B.11 | షిప్ రైట్ వుడ్ | 02 | 02 | – | – | – | 04 |
| మొత్తం | 148 | 68 | 23 | 01 | 20 | 260 |
వేతనం :
- 3 సంవత్సరాలు అనుభవం ఉన్న వారికి నెలకు రూ.23,300/-
- అదనంగా పనిచేస్తే గరిష్టంగా రూ.5,830 /- వరకు అదనపు జీతం వస్తుంది.
వయస్సు :
- 45 సంవత్సరాల వయస్సు లోపు ఉండాలి
- కట్ ఆఫ్ తేదీ 07 – ఫిబ్రవరి – 2026
- అభ్యర్థి జననం 08 – ఫిబ్రవరి – 1981 తర్వాత ఉండాలి
- ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది
- ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది
ఎంపిక ప్రక్రియ :
- ఎంపిక విధానం ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది
- CLS అధికారులు వచ్చిన ఆన్ లైన్ అప్లికేషన్లను పరిశీలిస్తారు
- అప్లై చేసిన సర్టిఫికెట్స్ ఆధారంగా అర్హత చెక్ చేస్తారు
- అర్హత ఉన్న వారినే షార్ట్ లిస్ట్ చేస్తారు
- షార్ట్ లిస్ట్ చేసిన వారికే సెలక్షన్ ప్రాసెస్ కు అవకాశం ఉంటుంది
- అన్ని సర్టిఫికెట్లు సరిగా ఉంటేనే ప్రాక్టికల్ టెస్టుకు పిలుస్తారు.ఈ టెస్ట్ CLS,KOCHI లో జరుగుతుంది.
- ప్రాక్టికల్ టెస్ట్ పాస్ కావటానికి కింది మార్కులు రావాలి
- EWS వారికీ –50%
- ఓబీసీ అభ్యర్థులకు – 45%
- ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు – 40%
- PWBD అభ్యర్థులకు – 40%
- ఈ మర్క్స్ వచ్చినప్పుడే మీరు అర్హతను పొందగలరు.
అప్లికేషన్ ఫీజు :
- జనరల్,ఓబీసీ అభ్యర్థులకు ఫీజు రూ.300/-
- ఎస్సీ,ఎస్టీ,పిడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు
దరఖాస్తు విధానము :
- దరఖాస్తును ఆన్ లైన్ లో మాత్రమే అప్లై చేయలేను.కింద ఇవ్వబడిన మెయిన్ వెబ్ సైట్ నుండి మాత్రమే చేయవలెను.
- ముందుగా https://cochinshipyard.in/ వెబ్ సైట్ ను ఓపెన్ చేయండి.
- వెబ్ సైట్ మెయిన్ పేజీ నుండి కెరీర్ పేజీ కి వెళ్ళండి.
- కెరీర్ పేజీ కి వెళ్ళాక అక్కడ కరెంటు జాబ్స్ నోటిఫికెషన్స్ కనపడతాయి.
- csl ఫ్యాబ్రికేషన్ అసిస్టెంట్స్ అండ్ అవుట్ ఫిట్ అసిస్టెంట్స్ ఓపెన్ చేయండి.
- అప్లికేషన్ వస్తాది,దరఖాస్తు రెండు దశలలో ప్రక్రియ ఉంటాది.
- వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేయాలి,ఒక్కరు ఒక్క సారి మాత్రమే చేయాలి.
- రిజిస్ట్రేషన్ లో పూర్తిగా యూసర్ సరైన డీటెయిల్స్ తో ఫారం నింపాలి.
- తప్పుడు సమాచారం ఇచ్చిన యెడల దరఖాస్తు తిరస్కరణ జరుగుతది.
- అప్లికేషన్ ఫారం పేమెంట్ చేసాక ఫైనల్ సబ్మిట్ చేసాక దరఖాస్తును ప్రింట్ తీసుకోండి ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం.